Home
Dhanush
Dhanush News
-
DS 2 : శేఖర్ కమ్ములతో ధనుష్ మరో సినిమా
తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమాలో సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్… -
Trivikram: బన్నీ కాదు.. ఆ స్టార్ హీరోతో సినిమా సెట్ చేసే పనిలో త్రివిక్రమ్
టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా పేరుగాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్, ‘గుంటూరు కారం’ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నారు. మొదట అల్లు అర్జున్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, ఆ ప్రాజెక్ట్‌లో కొన్ని ఆలస్యం కారణంగా మార్పులు జరిగాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయాలని నిర్ణయించుకోవడంతో, త్రివిక్రమ్ ఖాళీగా ఉండకుండా మరో ఆసక్తికరమైన కాంబినేషన్‌ను సెట్ చేసే పనిలో పడ్డారు.తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమిళ స్టార్… -
Dhanush : ఇడ్లీ కడాయ్ న్యూ.. రిలీజ్ డేట్ ఫిక్స్..
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. ఈ సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు… -
Kollywood : తమిళ నెక్ట్స్ స్టార్ హీరోస్ రేస్ లో ఆ నలుగురు
విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నాడు. అజిత్ కూడా తనకు ఇస్టమై రేసింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. రజని, కమల్ వాళ్ళ సేఫ్ జోన్ లో సినిమాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరో అయ్యేందుకు యంగ్ హీరోలకు ఛాన్స్ దొరికింది. దీంతో కోలీవుడ్ కుర్ర హీరోలు గేర్ మార్చుతున్నారు. రొటీన్ గా తమ టాప్ హీరోలు వెళ్లే రూట్లో అస్సలు వెళ్లడం లేదు. తమకంటూ ఓ యునీక్ స్టైల్, ఫ్యాన్ బేస్ ను… -
Kubera: ‘కుబేర’ ముగించిన నాగార్జున.. మరో స్లమ్ డాగ్ మిలియనీర్!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలలో పూర్తి కానుంది. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన భాగాల షూటింగ్ ముగిసినట్లు తెలుస్తోంది, అయితే ధనుష్‌కు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్‌లో సమాప్తం కానుంది. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.… -
NEEK : జాబిలమ్మ నీకు అంత కోపమా ఓటీటీ రిలీజ్ లాక్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా జోరు మీదున్నాడు. సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో మేనల్లుడు పవీష్‌ను కోలీవుడ్ లో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం’ ను తెరకెక్కించాడు ధనుష్. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు ధనుష్.… -
Kollywood : ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్.?
కోలీవుడ్ హీరో ధనుష్ ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు దర్శకుడిగాను వరుస సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్ లో మరే హీరో చేయని సినిమాలు చేస్తున్నాడు. గతేడాది స్వీయ డైరెక్షన్ లో నటించిన రాయన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అదే జోష్ లో ఈ ఏడాదిలో మేనల్లుడు హీరోగా ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ సినిమాతో అలరించాడు ధనుష్. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. Also… -
Ajith : అజిత్ తో తలపడేందుకు ధనుష్ భయపడ్డాడా..?
కోలీవుడ్ హీరో కమ్ దర్శకుడు ధనుష్ ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలకు కమిటవుతూ.. బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడాలేకుండా చక్కర్లు కొట్టేస్తున్నాడు. ఓ వైపు యాక్టింగ్ మరో వైపు డైరెక్టింగ్ చేస్తూ టైమంతా సెట్స్‌లోనే గడిపేస్తున్నాడు. తెలుగులో కుబేర, తమిళంలో ఇడ్లీ కడాయ్, బాలీవుడ్లో తేరీ ఇష్క్ మే చేస్తున్నాడు ఈ స్టార్ హీరో. రాయన్, నీక్ తర్వాత ధనుష్ నుండి రాబోతున్న డైరోక్టోరియల్ మూవీ ఇడ్లీ కడాయ్. జాతీయ ఉత్తమ… -
Dhanush : నాగార్జున – ధనుష్ ‘కుబేర’ రిలీజ్ డేట్ ఫిక్స్
ధనుష్ హీరోగా జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత… -
Hero Dhanush : ఆవిడ కాళ్లు పట్టుకున్న హీరో ధనుష్.. ఎంతైనా గ్రేట్ అంటూ కామెంట్స్
Hero Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఓ వైపు హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే అలరిస్తున్నారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!