టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్‌కమ్ముల, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ చిత్రం DNS. హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాల తో లాంఛ్ కాగా..స్టిల్స్ ఇప్పటికే నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. ఇదిలా ఉంటే నేడు మహాశివరాత్రి సందర్భంగా సాయంత్రం 4:05 గంటలకు సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నారు.. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.తాజాగా డీఎస్పీ…
రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మ్యూజిక్ తో ప్రేక్షకులతో డాన్స్ చేయిస్తాడు.. ఆయన మ్యూజిక్ అందించిన సాంగ్స్ అంటే ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ వుంది..దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సినిమాల విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది.దేవీ శ్రీ ప్రసాద్ ఇటీవలే జాతీయ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ కంపోజర్ గా దేవీ శ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. పుష్ప సినిమాకు గాను ఆయనకు ఈ…
క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ములా లవ్‌స్టోరీ సినిమా తర్వాత దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకుని ధనుష్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను సిద్ధం చేస్తున్నాడు.ఇప్పటికే రిలీజైన టైటిల్ పోస్టర్‌కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. సరికొత్తగా పోస్టర్‌ను డిజైన్ చేసి సినిమా థీమ్ ఎంటో చెప్పేశారు. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు్న్నారు. ప్రస్తుతం చిత్రబృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఎంతో బిజీగా ఉంది. కాగా తాజాగా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ భారీ పాన్ ఇండియన్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అంతే కాకుండా ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు కూడా లభించింది. అలాగే ఈ చిత్ర…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెజెంట్ చేస్తున్న సినిమాలలో ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’.ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా ఈమధ్యనే ప్రారంభమై మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.ఈ సినిమా మొదటి షెడ్యూల్ కి సంబంధించిన కొన్ని షాట్స్ ని ఎడిట్ చేసి వాటిని ఒక గ్లిమ్స్ గా గత నెల విడుదల చేయడం జరిగింది.. ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఆ గ్లిమ్స్…
తెలుగు ఇండియన్ ఐడిల్ మరో స్థాయికి చేరుకుంది. ఈ వీకెండ్ నుండి కంటెస్టెంట్స్ కు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. న్యాయ నిర్ణేతలు తమన్, నిత్యామీనన్, కార్తీక్ తో పాటు వీక్షకులు వేసే ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకోబోతున్నారు. మొత్తం పన్నెండు మందిలో ఎపిసోడ్ 9లో ఆరుగురు పాటలు పాడి తమ ప్రతిభను చాటారు. దాదాపు గంట నిడివి ఉన్న ఈ ఎపిసోడ్ లో మొదటి ఎనిమిది నిమిషాలు అందరూ వచ్చి కూర్చోవడం, శ్రీరామచంద్రను తమన్ తనదైన…
టాలీవుడ్ లో ఇప్పుడు థమన్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య మ్యూజికల్ వార్ జరుగుతోంది. అయితే ఈ వార్ లో థమన్ దే పై చేయిగా ఉన్నట్లు టాక్. బడా హీరోలందరూ తమ ఫస్ట్ ఛాయిస్ ఆ థమన్ కే ఓటేస్తున్నారట. అయితే ఇక్కడో లెక్క ఉంది. దేవిశ్రీప్రసాద్ కి బాలీవుడ్ మాత్రం జై కొడుతోంది. ‘పుష్ప’ గ్రాండ్ సక్సెస్ తర్వాత బాలీవుడ్ లో దేవి పేరు మారుమ్రోగిపోతోంది. వరుణ్ ధావన్ తన తదుపరి చిత్రాన్ని మార్చి15 నుండి…
అత్యంత బిజీ సంగీత దర్శకుల్లో ఒకరైన దేవి శ్రీ ప్రసాద్ ప్రస్తుతం ‘పుష్ప’ విజయంతో దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఆయన F3, పుష్ప: ది రైజ్, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఖిలాడి వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా ‘ఖిలాడీ’ ఆల్బమ్ గురించి దర్శకుడు రమేష్ వర్మ మాట్లాడుతూ, రాక్‌స్టార్ DSP మొత్తం ఆరు పాటల ట్యూన్‌లను రికార్డ్ టైమ్‌లో కంపోజ్ చేశారని అన్నారు. “నేను స్క్రిప్ట్‌ని డీఎస్పీకి చెప్పగానే మొత్తం ఆరు పాటల ట్యూన్స్‌ని, అది…
సౌత్ బ్యూటీ ప్రియమణి పెళ్లి తరువాత కూడా సినిమాల్లో రాణిస్తోంది. అయితే ఈసారి గ్లామర్ పాత్రలను కాకుండా నటనకు ఆస్కారం ఉన్న మంచి పాత్రలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి ఆహాలో ప్రసారం కానున్న తెలుగు వెబ్ సిరీస్ ‘భామాకలాపం’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ప్రియమణి ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇండస్ట్రీలో ఇప్పుడు కాలం మారిందని, హీరోయిన్లకు మంచి ప్రాధాన్యత లభిస్తోందని చెప్పుకొచ్చింది. అందుకు ఉదాహరణగా నయన్, సామ్ వంటి హీరోయిన్ల గురించి…
స్టార్ మ్యూజిక్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ “పుష్ప: ది రైజ్” మ్యూజిక్ తో అద్భుతమైన హిట్ సాధించాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్”కు బీట్స్ అందించడానికి సిద్ధం కాబోతున్నాడు దేవిశ్రీ. ‘పుష్ప’ హిట్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు ? అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది టాలీవుడ్ లో. తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం “భవదీయుడు…