పుష్ప -2 మ్యూజిక్ విషయంలో మొదటి నుండి కాంట్రవర్శి జరుగుతూనే ఉంది. పుష్ప పార్ట్ -1 టోటల్ వర్క్ దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. కానీ పుష్ప 2 కు వచ్చే సరికి మొత్తం వ్యవహరం మారిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ ను కేవలం సాంగ్స్ కు మాత్రమే తీసుకున్నారు. BGM వర్క్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కు భాద్యతలు అప్పగించారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప -2 మొత్తం సినిమాకు BGM ఫినిష్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప -2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు కాగా ఈ…
తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో నిర్మాతల మీద దేవి శ్రీ ప్రాసాద్ తన అసహనాన్ని బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడారు. నా చిన్ననాటి స్నేహితుడు దేవిశ్రీ ప్రసాద్ మంచి ప్రత్యేకంగా చెప్పాలి. నాకు ఎన్నో సినిమాలలో ఎంతో మంచి హిట్స్ ఇచ్చాడు. దేవిశ్రీ అందరికీ మ్యూజిక్ ఇస్తాడు. నాకు ప్రేమ కూడా ఇస్తాడు. దేవి లేకపోతే నా ప్రయాణం పూర్తవదు…
గత కొన్నాళ్లుగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల మీద ఉన్న అసహనాన్ని ఎట్టకేలకు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ బయటపెట్టాడు. పుష్ప 2 సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్ కి దగ్గరైన తర్వాత కూడా ఇంకా మ్యూజిక్ అవుట్ ఫుట్ రాకపోవడంతో మరికొంతమంది సంగీత దర్శకులను మైత్రి టీం రంగంలోకి దించింది. ఆ తర్వాత ఈరోజు చెన్నైలో జరిగిన ఈవెంట్ కి దేవిశ్రీప్రసాద్ హాజరయ్యాడు. ఈ నేపథ్యంలోనే లైవ్లో మాట్లాడుతూ దేవిశ్రీప్రసాద్…
Kubera : ధనుష్ హీరోగా నేషనల్ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ధనుష్ హీరోగా జాతీయ అవార్డుగ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. నాగార్జున, మరియు రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ఇండియా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయి. ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ…
నవంబర్ 14వ తేదీన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల ముందుకైతే సూర్య హీరోగా నటించిన కంగువా చిత్రంతో పాటు వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాలకు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే నిజానికి ఎక్కువగా సినిమా బాలేదనే టాక్ మాత్రమే వినిపించింది. అయితే ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ ఏమిటంటే రెండూ పీరియాడిక్ జానర్…
పుష్ప రెండో భాగం రిలీజ్ కావడానికి ఇంకా సుమారు 20 రోజుల సమయం ఉంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్లు. అయితే సరిగ్గా 20 రోజులు ఉందనగా పుష్ప మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు ఒక సరికొత్త బాంబు విసిరాడు. అసలు విషయం ఏమిటంటే దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన కంగువా అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరూ దేవిశ్రీప్రసాద్ సంగీతం…
సినిమలను మ్యూజిక్ డైరెక్టర్లు ముంచేస్తున్నారా..? అనిరుధ్ కరెక్ట్ టైంకి మ్యూజిక్ ఇవ్వకపోవడం వల్ల ఓ సినిమా పోస్ట్ పోన్ అయ్యిందా..? చివరి నిమిషంలో పుష్ప2లోకి థమన్ ఎందుకు ఎంట్రీ ఇస్తున్నాడు..? రెహమాన్ బాటలో ఈ స్టార్ సంగీత దర్శకులు నడుస్తున్నారా..? అసలు ఏమైంది వాళ్లకు అనే చర్చ మొదలైంది. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ డిసెంబర్ 5న బాక్సాఫీస్ బెండు తీసేందుకు రెడీ అయ్యాడు. తగ్గేదెలే అంటూ పబ్లిసిటీని స్పీడప్ చేశాడు. ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీ…
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప ది రూల్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలోని శ్రీలీల, బన్నీ పై వచ్చే స్పెషల్ సాంగ్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. మరో నాలుగు రోజులు పాటు ఈ షూట్ జరగనుంది. త్వరలోనే ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను రిలిజ్ చేయనున్నారు మేకర్స్. Also Read : Kiran Abbavaram…