Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Kanguva : స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కంగువ’ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను నైజాం ఏరియాలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ‘కంగువ’ సినిమా…
దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడో దేవి అనే సినిమాతో సంగీత దర్శకుడుగా పరిచయమైన ఆయన ఇప్పటికీ అనేక సూపర్ హిట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే హైదరాబాదులో మొట్టమొదటిసారిగా దేవిశ్రీప్రసాద్ ఒక లైవ్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ లైవ్ కన్సర్ట్ విషయంలో దేవి శ్రీ ప్రసాద్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈకార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి దేవిశ్రీప్రసాద్…
Devi Sri Prasad Says Pushpa 2 1st Half is Mind Blowing: అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప-2 ది రూల్ కోసం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు ఇండియన్ సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రైజ్ బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో ఈ సినిమాను ఒకరకంగా చెక్కుతున్నాడు సుకుమార్. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలకు అనూహ్య స్పందన…
Devi Sri Prasad – Pm MODI: ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం న్యూజెర్సీలోని ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మోడీకి ఎన్నారైల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఇండో-అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్ఏ నిర్వహించిన ‘మోదీ అండ్ యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భారతీయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడివారిని బాగా అలరించాయి.…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కుబేర’ ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘కుబేర’ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఈరోజు హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా నాగ్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలైంది. Also read: T20 World Cup 2024: రింకూ సింగ్ ఎంపిక చేయకపోవడంపై అసలు నిజం చెప్పేసిన చీఫ్ సెలక్టర్…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఎప్పుడూ ఫుల్ జోష్తో ఉంటారు. ఏవైనా ఈవెంట్లు, స్పెషల్ ప్రోగ్రామ్లలో పాల్గొంటే హంగామా చేస్తుంటారు.. తాజాగా రణవీర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇటీవల…
హైపర్ ఆది.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ వ్యక్తి గురించి పరిచయం కొత్తగా అవసరం లేదు. బుల్లితెరపై స్టేజి ఏదైనా సరే.. ఆది పంచులు వేసాడంటే పగలబడి నవ్వకుండా ఉండలేరు. ఆయన వేసే కామెడీ పంచలు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. చాలా సంవత్సరాలుగా హైపర్ ఆది జబర్దస్త్ తో అందరి మెప్పును పొందాడు. హైపర్ ఆది కేవలం జబర్దస్త్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా టాలీవుడ్ లోని అనేక సినిమాల్లో కూడా నడుస్తూ తన…
Kanguva Sizzle: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కంగువ. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. తెలుగులో యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్న కంగువ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది.