Home
Devi Sri Prasad
Devi Sri Prasad News
-
Koti: ఆ రేంజ్ పాటలు ఇప్పుడు ఎవరూ కొట్టలేరు.. ఇది నా ఛాలెంజ్!
తెలుగు సినీ సంగీత చరిత్రలో 80, 90వ దశకం అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు రాజ్-కోటి. ఆ తర్వాత సోలోగా కూడా వందలాది బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఇండస్ట్రీని ఏలిన దిగ్గజ సంగీత దర్శకుడు కోటి. తన అద్భుతమైన స్వరాలతో ఐదు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్న కోటి, సినీ పరిశ్రమలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘మనతో ఎంటర్టైన్మెంట్స్’ సంస్థ ఒక భారీ లైవ్ కాన్సర్ట్‌కు శ్రీకారం చుట్టింది. నవంబర్ 28న హైదరాబాద్‌లో జరగనున్న… -
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
Ananthika Sanilkumar: టాలీవుడ్లో తన ఫస్ట్ సినిమా ‘బలగం’ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండటం సినిమాకు మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ… -
Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
Yash Favorite Songs: గీతూ మోహన్‌దాస్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యశ్ హీరో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం టాక్సిక్. ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి. యశ్‌తో పాటు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’ చిత్రం కన్నడ, తెలుగు, హిందీ, తమిళం, మలయాళంతో పాటు… -
Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఘనంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్షయ్… -
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం… -
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
Sukumar – DSP: స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17 కోసం కొత్త మ్యూజిక్… -
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ, సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ తో దేవిశ్రీ, సుకుమార్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పెట్టాయంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్,… -
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
టాలీవుడ్ క్లాసిక్ మేకర్, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో అందించిన సరికొత్త అద్భుతం ‘సింగ్ గీతం’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రతి డైలాగ్‌ను పాడుతూ చెప్పే సరికొత్త ప్రయోగాన్ని టాలీవుడ్‌కు పరిచయం చేశారు సింగీతం. ఈ సందర్భంగా ఆయన నటీనటుల ఎంపిక, స్టార్ హీరోల నటనా శైలిపై పలు… -
Sing Geetham: సింగ్ గీతంపై జూనియర్ ఎన్టీఆర్ రివ్యూ చూశారా?
సరికొత్త ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన Sing Geetham థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ నేతృత్వంలో రూపొందిన ఈ సినిమాను వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ఎమోషనల్ రివ్యూ ఇచ్చారు. సినిమా చూశాక ఎన్టీఆర్ తన హృదయం బరువెక్కిందని పేర్కొన్నారు. “‘#Sing Geetham’ నా మనసును లోతుగా… -
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
Nag Ashwin: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని ప్రాజెక్టులు కేవలం వ్యాపారం కోసం కాకుండా.. ఒక పెద్ద సంకల్పంతో, నమ్మకంతో జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్లో విడుదలై, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ‘మహానటి’ రేంజ్ గుడ్‌విల్‌ను సొంతం చేసుకున్న ఓ డిఫరెంట్ మ్యూజికల్ ఫిల్మ్ ‘సింగ్ గీతం’. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో ఈ మూవీ నిర్మాత, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో ప్రయాణం,…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!