Home
Devi Sri Prasad
Devi Sri Prasad News
-
Baa Baa Black Sheep: అక్టోబర్ 9న ‘బా బా బ్లాక్ షీప్’
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై వేణు దోనేపూడి నిర్మాణంలో, గుణి మంచికంటి దర్శకత్వంలో రూపొందుతున్న సరికొత్త న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘ఆజా మేరీ జాని’ని రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) ఘనంగా విడుదల చేశారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 9న గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్షయ్… -
RC17 – Rukmini Vasanth: చరణ్ – సుకుమార్ సినిమాలో కాంతార హీరోయిన్!
RC17 – Rukmini Vasanth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న చిత్రం #RC17. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా కాంతార సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం… -
Sukumar – DSP: దేవిశ్రీ ప్రసాద్ – సుకుమార్ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
Sukumar – DSP: స్టార్ డైరెక్టర్ సుకుమార్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఆర్య’ నుంచి ‘పుష్ప’ వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు వీరి కాంబినేషన్కు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం RC17 కోసం కొత్త మ్యూజిక్… -
RC 17: సుకుమార్ – దేవిశ్రీ కాంబోకి బ్రేక్.. నిజమేనా?
సుకుమార్ డెబ్యూ మూవీ ‘ఆర్య’ నుంచి ‘పుష్ప 2’ వరకు డైరెక్ట్ చేస్తున్న ప్రతి సినిమాకు దేవిశ్రీనే మ్యూజిక్ డైరెక్టర్. దేవిశ్రీ, సుకుమార్ కు ఎన్నో మ్యూజికల్ హిట్స్ ఇచ్చాడు. ‘పుష్ప’, ‘పుష్ప 2’ తో దేవిశ్రీ, సుకుమార్ ప్యాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్నారు. దేవిశ్రీ లేకుండా సుకుమార్ ను ఊహించుకోలేం. కానీ ఇప్పుడు ‘పుష్ప 2’ విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు ఈ కలయికకు ఫుల్ స్టాప్ పెట్టాయంటూ కథనాలు చక్కర్లు కొట్టాయి. సుకుమార్,… -
Sing Geetham : బాలకృష్ణ, కమల్ హాసన్ వేరు.. గుట్టు విప్పిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం!
టాలీవుడ్ క్లాసిక్ మేకర్, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో అందించిన సరికొత్త అద్భుతం ‘సింగ్ గీతం’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న విడుదలై థియేటర్ల వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో ప్రతి డైలాగ్ను పాడుతూ చెప్పే సరికొత్త ప్రయోగాన్ని టాలీవుడ్కు పరిచయం చేశారు సింగీతం. ఈ సందర్భంగా ఆయన నటీనటుల ఎంపిక, స్టార్ హీరోల నటనా శైలిపై పలు… -
Sing Geetham: సింగ్ గీతంపై జూనియర్ ఎన్టీఆర్ రివ్యూ చూశారా?
సరికొత్త ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన Sing Geetham థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.. వైజయంతీ మూవీస్ బ్యానర్పై క్రియేటివ్ డైరెక్టర్ నాగశ్విన్ నేతృత్వంలో రూపొందిన ఈ సినిమాను వీక్షించిన జూనియర్ ఎన్టీఆర్, సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఒక ఎమోషనల్ రివ్యూ ఇచ్చారు. సినిమా చూశాక ఎన్టీఆర్ తన హృదయం బరువెక్కిందని పేర్కొన్నారు. “‘#Sing Geetham’ నా మనసును లోతుగా… -
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
Nag Ashwin: సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని ప్రాజెక్టులు కేవలం వ్యాపారం కోసం కాకుండా.. ఒక పెద్ద సంకల్పంతో, నమ్మకంతో జరుగుతుంటాయి. తాజాగా టాలీవుడ్లో విడుదలై, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ‘మహానటి’ రేంజ్ గుడ్విల్ను సొంతం చేసుకున్న ఓ డిఫరెంట్ మ్యూజికల్ ఫిల్మ్ ‘సింగ్ గీతం’. తాజాగా నిర్వహించిన ఈ చిత్ర సక్సెస్ మీట్లో ఈ మూవీ నిర్మాత, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గారితో ప్రయాణం,… -
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
SS Rajamouli: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరుదైన మ్యూజికల్ ఫాంటసీ చిత్రం ‘సింగ్ గీతం’ (Sing Geetham). ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే… -
Sing Geetham : రిలీజ్లో లాస్ట్ మినిట్ ట్విస్ట్.. వెనక్కి తగ్గిన నాగ్ అశ్విన్!
94 ఏళ్ల వయసులో కూడా సరికొత్త ఉత్సాహంతో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన అత్యంత ప్రతిష్టాత్మక ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. వైవైజంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై స్టార్ ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్ ఎంతో ప్యాషన్తో నిర్మించిన ఈ చిత్రంపై టాలీవుడ్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం జూన్ 11, 2026 (గురువారం) నాడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కావాల్సింది. కానీ, తాజాగా అందుతున్న… -
Thaman : ‘ఎల్లమ్మ’ కథపై తమన్ షాకింగ్ కామెంట్స్..
Thaman : ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ‘ఎల్లమ్మ’ కథపై దేవిశ్రీ ప్రసాద్పై పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ నటుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. ఆయన నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రంపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా…
తాజావార్తలు
-
Jharkhand: 14 ఏళ్ల గిరిజన బాలికపై అత్యాచారం ఆరోపణలు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు
-
TG TET: గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల..
-
Delimitation Bill: మహిళా కోటా కోసం డీలిమిటేషన్ బిల్లు.. 15-18 ఓట్లు అదనంగా వస్తాయని కేంద్రం ధీమా!
-
Dil Raju: ‘టాక్సిక్’ నష్టాల ప్రచారం అంతా పెయిడ్ గేమ్.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
-
Pawan Kalyan – Dil Raju: మళ్లీ సెట్ కాబోతున్న ‘వకీల్ సాబ్’ కాంబో.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ హింట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?