Pushpa – 2 : ఆ ఇద్దరి BGM వర్క్ ను పక్కన పెట్టిన పుష్ప-2 మేకర్స్
- నేడే పుష్ప -2 స్పెషల్ ప్రీమియర్స్
- దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ సూపర్ హిట్
- మిలియన్ వ్యూస్ రాబట్టిన కిస్సిక్ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప -2 మ్యూజిక్ విషయంలో మొదటి నుండి కాంట్రవర్శి జరుగుతూనే ఉంది. పుష్ప పార్ట్ -1 టోటల్ వర్క్ దేవి శ్రీ ప్రసాద్ అందించాడు. కానీ పుష్ప 2 కు వచ్చే సరికి మొత్తం వ్యవహరం మారిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ ను కేవలం సాంగ్స్ కు మాత్రమే తీసుకున్నారు. BGM వర్క్ కోసం మరో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ కు భాద్యతలు అప్పగించారు. వాస్తవానికి దేవిశ్రీ ప్రసాద్ పుష్ప -2 మొత్తం సినిమాకు BGM ఫినిష్ చేసాడు కానీ ఆ అవుట్ పుట్ పట్ల అటు దర్శకుడు సుకుమార్, ఇటు హీరో బన్నీ సంతృప్తి చెందలేదని టాక్.
Also Read : Megastar : చిరు – అనిల్ రావిపూడి- సైన్ స్రీన్స్
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
దాంతో SS థమన్ కు ఫస్ట్ హాఫ్, కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకానాధ్ కు సెకండ్ హాఫ్ లోని కొంత పోర్షన్, సామ్ సీఎస్ కు క్లైమాక్స్ కు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు. థమన్ కేవలం 15 రోజుల్లో తన వర్క్ మొత్తం ఫినిష్ చేసి ఇచ్చాడు. మరోవైపు సామ్ సీఎస్ కూడా తన వర్క్ ను ఫినిష్ చేసి ఇచ్చాడు. కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఇచ్చాడట దర్శకుడు సుకుమార్. థమన్ ఇచ్చిన మ్యూజిక్ ను మళ్ళి వద్దు అనుకున్నాడట. అలాగే అజనీష్ లోక్ నాధ్ వర్క్ ను సైతం పక్కన పెట్టేశారట.ఈ రెండు పోర్షన్స్ కు దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చినబ్యాగ్రౌండ్ మ్యూజిక్ నే కంటిన్యూ చేశారట. సామ్ సీఎస్ క్లైమాక్స్ కు చేసిన వర్క్ కూడా తీసుకున్నారు. సో ఫైనల్ గా బ్యాగ్రౌండ్ స్కోర్ కేవలం దేవిశ్రీప్రసాద్, శామ్ సి.ఎస్ లది మాత్రమే వాడారట.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..