Rathnam: మాస్ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జీ స్టూడియోస్తో పాటు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా ‘రత్నం’ అనే సినిమాను రూపొందిస్తోంది. రత్నం సినిమాకు హరీ డైరెక్టర్గా, కార్మికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు . ఈ సినిమాలో విశాల్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ను అందిస్తున్నాడు.
టాలీవుడ్ రాక్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సోదరుడు ప్రముఖ సింగర్ సాగర్ ఇప్పుడు ఆయన తండ్రి అయ్యాడు.. గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.. ఈ విషయాన్నీ తానే సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.. సినీ ప్రముఖులు సాగర్ కు శుభాకాంక్షలు తేలుతున్నారు.. ఈయన 2019 లో డాక్టర్ మౌనికని పెళ్లి చేసుకున్నారు. ఫిబ్రవరి 21న మౌనిక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారట. ఇక ఈ వార్త తెలియడంతో ఇండస్ట్రీలోని ప్రముఖులు.. ఆ జంటకి శుభాకాంక్షలు…
Devi Sri Prasad: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో పుష్ప 2 ఒకటి. అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప.ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ గా నిలబెట్టిన సినిమా కూడా పుష్పనే. అలాంటి సినిమాకు సీక్వెల్ అంటే హైప్ లేకుండా ఉంటుందా.. ?
రీసెంట్ గా 69 వ జాతీయ చలన చిత్ర అవార్డ్స్ ప్రకటించడం జరిగింది.. ఈ పురస్కారాల్లో ఆర్ఆర్ఆర్, పుష్ప సినిమాలు వరుస అవార్డ్ లను గెలుచుకున్నాయి. తెలుగు ఇండస్ట్రీకి 10 జాతీయ అవార్డ్ లు రాగా.. అందులో ఆర్ఆర్ఆర్ సినిమా ఏకంగా ఆరు అవార్డులు సాధించింది. ఇక పుష్ప సినిమా రెండు పురస్కారాల తో జాతీయ స్థాయిలో సత్తా చాటింది.అంతే కాదు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఉప్పెన ఎంపిక అయింది.. ఉత్తమ ప్రేక్షకాదరణ చిత్రం గా ఆర్ఆర్ఆర్…
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస ప్లాపుల నుంచి పవన్ కళ్యాణ్ ను నిలబెట్టింది హరీష్ శంకరే అని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు.
Devi Sri Prasad: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవి శ్రీ ప్రసాద్ ఒకరు. ఈ మధ్య ఆయన హవా తగ్గిందనే చెప్పాలి. ఒకప్పుడు దేవిశ్రీ ఇచ్చిన ఆల్బమ్స్ అన్ని సూపర్ హిట్స్.
ప్రయోగాత్మక సినిమాలని, కమర్షియల్ సినిమాలని సరిగ్గా బాలన్స్ చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. తన మార్కెట్ ని సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ‘సూర్య’ 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ మూడో షెడ్యూల్ ఘనంగా మొదలయ్యింది(Suriya…