Devara : ఇంతకీ ఎన్టీయార్ అన్నది ఎవరినుద్దేశించి.. ఇప్పుడిదే చర్చ..?
- దేవర గగ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించిన మేకర్స్
- ముఖ్య అతిధులుగా తెలుగు రాష్ట్రాల బయ్యర్స్
- సక్సెస్ మీట్ వీడియోలు రిలీజ్ చేసిన మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర ఎన్టీఆర్ తాజా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్ర విజయంతో బౌన్స్ బ్యాక్ అయ్యడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. సైఫ్ అలీఖాన్ కు తెలుగులో ఫస్ట్ హిట్ దక్కింది. తొలిరోజు నుండి దేవర భారీ వసూళ్లు రాబట్టింది. మొదటి వారానికి గాను వరల్డ్ వైడ్ గా దేవర రూ. 407 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. దేవర భారీ విజయాన్ని పురస్కరించుకుని గ్రాండ్ సక్సెస్ పార్టీ నిర్వహించారు నిర్మాతలు.
Also Read : TTD: టీటీడీ బోర్డు మెంబర్ గా టాలీవుడ్ నుండి ఎవరు..?
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
కాగా ఈ వేదికపై జూనియర్ ఎన్టీయార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీయార్ ఆర్ట్స్ మాట్లాడుతూ ” ముందుకు ఎప్పుడు రాడు, చాలా మంది అతనిని సరిగా అర్ధం చేసుకోరు అతడే మా కొసరాజు హరికృష్ణ. ఎవరేమి అన్నా, అనుకున్న సరే ఎన్టీయార్ ఆర్ట్స్ కు మూలస్తంభం హరి. నాకు కళ్యాణ్ అన్నకి స్ట్రెంత్ హరి, నచ్చిన వాళ్ళు జీర్ణించుకుంటారు లేదా లేదు” అని అన్నారు. హరి వచ్చాకే ఫ్యాన్స్ కు తారక్ కు మధ్య గ్యాప్ వచ్చిందని ఎప్పుడో నుండో టాక్ ఉంది. హరి ని తీసేయాలని ఫ్యాన్స్ ఆ మధ్య గొడవ చేసారు. దేవర ప్రి రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో ఫ్యాన్స్ ‘X’ లో స్పేస్ లు పెట్టి మరి హరిని తిట్టారు. బహుశావారందరికి ఆన్సర్ ఈ రూపంలో తారక్ చెప్పాడని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు
Evarno Direct ga stage medha nunchi minguthunadu kadha#Devara #JrNTR #ThankYouAniForNTR30 @tarak9999pic.twitter.com/xO5SARL2JN
— TaROCK💥♥️ (@KAkhileshw93581) October 5, 2024
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్‌ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!