Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం దేవర. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇస్తుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ షైన్ టామ్ చాకో లు విలన్స్ గా కనపడబోతున్నారు. దేవర మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్లానింగ్‌లో ఉన్నారు. కామన్ మ్యాన్ నుంచి స్టార్ హీరో వరకు… అందరూ న్యూ ఇయర్ వెకేషన్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్ బాబు ఫారిన్‌లో 2024కి వెల్‌కమ్ చెప్పనున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. ఈసారి ఫ్యామిలీతో కలిసి జపాన్‌కు వెళ్లాడు యంగ్ టైగర్. న్యూ ఇయర్ వేడుకల తర్వాత జనవరి ఫస్ట్ వీక్‌లో తిరిగి ఇండియాకు రానున్నాడు,…
#AllHailTheTiger అనే ట్యాగ్ తో దేవర టీజర్ గురించి అనిరుథ్ ఏ టైమ్ లో ట్వీట్ చేసాడో కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసే పనిలో ఉన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దేవర ట్యాగ్ ని, #AllHailTheTiger ట్యాగ్ ని, ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తున్నారు. కొరటాల శివ దేవర సినిమాలో ఎన్టీఆర్ భయానికే భయం పుట్టించే వీరుడిలా కనిపిస్తాడని చెప్పేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం…
NTR: అభిమానం.. ఎప్పుడు ఫ్యాన్స్ ను వెంటాడే ఒక ఎమోషన్. ఒక హీరోను ఒక్కసారి అభిమానించారంటే.. అతనికి జీవితాంతం ఫ్యాన్స్ గా మిగిలిపోతారు. అభిమానులు అంటే మన తెలుగువారు మాత్రం కాదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్…
ట్రిపుల్ ఆర్, ఆచార్య రిలీజ్ అవకముందే… NTR30 వర్కింగ్ టైటిల్‌తో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు యంగ్ టైగర్ అండ్ కొరటాల. ట్రిపుల్ ఆర్ హిట్ అయింది కానీ… ఆచార్యా దారుణంగా ఫ్లాప్ అయింది. ఎంతలా అంటే… ఆచార్య సినిమా రిలీజ్ అయిన తర్వాత… కొరటాల మహా అయితే రెండు మూడు సార్లు మీడియా ముందుకు వచ్చి ఉంటాడు. అది కూడా ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ డే, దేవర పార్ట్ 2ని అనౌన్స్ చేసినప్పుడేనని చెప్పాలి. ఈ…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపోందుతుంది.. త్రిపుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి.. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు.. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది.. సినిమా మోస్ట్ వైలెన్స్, మాస్ గా ఉంటుందని చెప్పడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.…
Nandamuri Kalyan Ram: డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది అమిగోస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని చవిచూశాడు. ఇక ఏడాది చివరిలో ఎలాగైనా హిట్ అందుకోవాలని డెవిల్ సినిమాతో ప్రేక్షకుల రాబోతున్నాడు. డెవిల్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్దిన కొరటాల శివ కలిసి చేస్తున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమాని కొరటాల శివ హ్యూజ్ కాన్వాస్ తో షూట్ చేస్తున్నాడు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఎన్టీఆర్-కొరటాల ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ టార్గెట్ గా సినిమా చేస్తున్నారు. ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ కి రెడీ అవుతున్న దేవర…
Devara:ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ మరియు నందమూరి ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ విలన్ గా కనిపిస్తున్నాడు.