Home
Devara
Devara News
-
NTR: దేవర రాకుంటే దేవరకొండ వస్తాడు…
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఫైనల్ ఎలగ్ ఆఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేవర సినిమా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోని దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి బ్యాక్… -
Tillu Square: ‘దేవర’ ఆగమనంతోనే టిల్లు స్క్వేర్ రిలీజ్ డేట్ లింక్?
Tillu Square eyeing on March 30 Release Date: సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికే సిద్దు జొన్నలగడ్డ కొన్ని సినిమాల్లో హీరోగా నటించాడు కానీ యూత్ మొత్తం అతని గుర్తుపెట్టుకునేలా ఈ సినిమా హిట్ అయింది. సినిమా హిట్ అయిన వెంటనే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని యూనిట్ ప్రకటించింది. ఇక ఆ సినిమా పేరు టిల్లు స్క్వేర్… -
NTR: దేవర… దీంతో కంప్లీట్ అవుతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సముద్ర వీరుడిగా చూపిస్తు కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఆచార్యతో కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కొరటాల… దేవరతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కసితో పని చేస్తున్నాడు. రీసెంట్‌గా రిలీజ్ అయిన దేవర గ్లింప్స్ చూస్తే కొరటాల ఎంతలా కష్టపడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. గ్లింప్స్‌తో దేవర ప్రమోషన్స్‌కు కిక్ స్టార్ట్ ఇచ్చిన మేకర్స్… ఇదే స్పీడ్‌లో షూటింగ్ కంప్లీట్ చేసి… అనుకున్న సమయానికి ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1… -
Devara: అనిరుధ్ కారణంగానే దేవర డిలే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు నెల రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ దేవర షూటింగ్ జాయిన్ అవనున్నాడు. ఇప్పటికే 80% పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకోని దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈరోజు నుంచి దేవర కొత్త షెడ్యూల్ ని కొరటాల శివ స్టార్ట్ చేయనున్నాడు. అల్లూమినియమ్ ఫ్యాక్టరీలో 7 రోజుల పాటు దేవర టాకీ పార్ట్ షూటింగ్ జరుగనుంది. మేజర్ కాస్ట్ ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. ఏ షెడ్యూల్ తర్వాత… -
NTR: దానికి ఆద్యుడు అతనే… ఆపబోయేది అతనే…
పాతాళభైరవి సినిమాలో మాంత్రికుడి ప్రాణాలు చిలుకలో ఉందని విషయం తెలుగు ప్రేక్షకులకి ఎంత బాగా తెలుసో… “రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ” అనేది కూడా అంతే బాగా తెలుసు. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్ అయ్యి తీరుతుంది. ప్రభాస్, చరణ్, నితిన్, నాని… ఇక ఒకరేంటి రాజమౌళితో ఎవరు హిట్ కొట్టినా… -
Sudeep: ఎన్టీఆర్ ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ… కన్నడ సూపర్ స్టార్ కాంప్లిమెంట్స్
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ ఇటీవలే ఫ్యాన్స్ ఇంట్రాక్షన్స్ సెషన్ చేసాడు. ఇందులో ఒక ఫ్యాన్…. దేవర గ్లింప్స్ చూసారా అని అడిగింది… దీనికి కిచ్చా “అఫ్ కోర్స్ చూసాను… ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ” అంటూ రిప్లై ఇచ్చాడు. ఎన్టీఆర్ కి చాలా మంది ఫ్యాన్స్ చాలా పాజిటివ్ కామెంట్స్ ఇస్తుంటారు కానీ కిచ్చా సుదీప్ లాంటి సూపర్ స్టార్, పర్ఫెక్ట్ యాక్టర్ నుంచి ఎన్టీఆర్ కి ఇలాంటి కామెంట్స్ రావడం గొప్ప విషయం. కర్ణాటకలో… -
Thangalaan: తంగలాన్ వాయిదా.. దేవరకు పోటీగా అయితే రామాకు విక్రమ్ బ్రో..
Thangalaan: చియాన్ విక్రమ్, మాళవిక మోహనన్ జంటగా పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంగలాన్. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫ్యాక్టరీలోని తమిళ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
Devara: ఈ హైప్ కి… ఆ రిలీజ్ డేట్ కి… 16 రోజుల లాంగ్ గ్యాప్ కి… భలే సెట్ అయ్యింది…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజస్ లో ఉన్న దేవర లేటెస్ట్ షెడ్యూల్ కూడా… -
Devara: దేవర vs భైరవ… పార్ట్ 1కి ఇదే క్లైమాక్సా?
యంగ్ టైగర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాతో ఇంతకుముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను చూడబోతున్నాం. ఇదే విషయాన్ని 80 సెకండ్ల గ్లింప్స్‌తో చెప్పేశాడు కొరటాల శివ. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది దేవర గ్లింప్స్. బ్లడ్ మూన్ షాట్‌తో సోషల్ మీడియా మొత్తం ఎరుపెక్కిపోయింది. ఎర్ర సముద్రం అంటూ… ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. అయితే… ఈ గ్లింప్స్‌లో హీరోయిన్ జాన్వీ కపూర్,… -
NTR: ఇకపై యంగ్ టైగర్ కాదు… మ్యాన్ ఆఫ్ మాసెస్!
ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు… కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. కోరమీసంతో టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో యంగ్ టైగర్‌గానే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది కానీ ఎన్టీఆర్‌కున్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అందుకే… మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే బిరుదు…
తాజావార్తలు
-
Robots for Rent: అద్దెకు రోబోలు.. ప్రపంచాన్ని మార్చేస్తున్న కొత్త ట్రెండ్!
-
Trump–Ukraine: ఉక్రెయిన్‌కు క్షిపణుల తయారీ లైసెన్స్.. ట్రంప్ కీలక ప్రకటన
-
Indian Railways: రైలులోనే “శోభనం గది”.. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
-
El Nino: భారత్‌కు హైఅలెర్ట్.. పసిఫిక్ మహాసముద్రంలో అలజడి!
-
Kollywood: 1000 క్రోర్ లెక్కలు తేల్చేది ఎవరు?
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..