NTR: అదిరా ఎన్టీఆర్ రేంజ్.. జపాన్ లో తారక్ కు ఘనస్వాగతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR: అభిమానం.. ఎప్పుడు ఫ్యాన్స్ ను వెంటాడే ఒక ఎమోషన్. ఒక హీరోను ఒక్కసారి అభిమానించారంటే.. అతనికి జీవితాంతం ఫ్యాన్స్ గా మిగిలిపోతారు. అభిమానులు అంటే మన తెలుగువారు మాత్రం కాదు. కొంతమంది హీరోలకు ప్రపంచం మొత్తం ఉంటారు. అలాంటి హీరోల్లో ఎన్టీఆర్ ఒకడు. ఆర్ఆర్ఆర్ సినిమా తరుబాథ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటాడు. ఇక దీంతో ఇండియాలో మాత్రమే కాకుండా ఎన్టీఆర్ కు జపాన్ లో కూడా ఫ్యాన్స్ పెరిగిపోయారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్, రానాకు జపాన్ లో ఎలాంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరాం లేదు. అలాగే ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ కు అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అది ఎంతలా పెరిగింది అంటే.. ఎన్టీఆర్ జపాన్ వస్తున్నాడని తెలిసి.. జపాన్ అభిమానులు తారకు కు ఘనస్వాగతం పలికారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ తో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. అయితే దేవర షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చి కుటుంబంతో న్యూయర్ సెలబ్రేషన్స్ కోసం తారక్ జపాన్ కు పయనమయ్యాడు. ఇక జపాన్ లో అడుగుపెట్టగానే తారక్ ఫొటోలతో ఫ్యాన్స్ ఆహ్వానం పలికారు. వెల్ కమ్ టూ జపాన్.. వి లవ్ యూ ఎన్టీఆర్ .. దేవర కోసం ఎదురుచూస్తున్నాము అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాసుకొచ్చారు. ఇక ఈ ఆహ్వానాన్ని ఊహించని తారక్ ఆనందం వ్యక్తం చేసిన్నట్లు తెలుస్తోంది. ఇక జపాన్ లో తారక్ కు ఘనస్వాగతం చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్.. అదిరా ఎన్టీఆర్ రేంజ్ కామెంట్స్ పెడుతున్నారు. మరి దేవర సినిమాతో తారక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
- Tags
- Devara
- ntr
- ntr fans
- Tollywood News
తాజావార్తలు
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్‌కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్‌పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Pawan Kalyan: జనసేనలో సంస్థాగత పునర్వ్యవస్థీకరణ.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ ఇదే..
ట్రెండింగ్
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్‌షిప్.!