Devara : బాహుబలి -2 రికార్డును బద్దలు కొట్టబోతున్న దేవర – 1
- ప్రమోషన్స్ లో దూకుడు పెంచిన దేవర
- సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ రిలీజ్ కానున్న దేవర
- ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఏర్పాట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు, అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది.
Also Read : Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. అడుగు పెట్టబోతున్నాడు..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
కాగా దేవర ఒవర్సీస్ ప్రీ సేల్స్ మిలియన్ వ్యూస్ రాబడుతూ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు 1.67 మిలియన్ ప్రీ సేల్స్ కలెక్ట్ చేసి రికార్డు తిరగరాసింది దేవర. ఇక టికెట్స్ బుకింగ్స్ విషయంలోనూ దేవర తన సత్తా చాటుతోంది. ఇప్పటివరకు 50,000 పైగా టికెట్స్ బుక్ అయి, రిలీజ్ కు 7 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. రిలీజ్ నాటికి 2.5 మిలియన్ కు పైగా రాబట్టి బాహుబలి – 2 ప్రీ సేల్స్ ను దేవర క్రాస్ చేస్తుందని ట్రేడ్ అంచనా. ఇదిలా ఉండగా ఈ నెల 22 న భారీ స్థాయిలో దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు మేకర్స్. ఈ వేడుకకు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్, రాజమౌళి అతిధులుగా రానున్నట్టు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మించిన దేవర సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!