యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలనాటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మరొక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన సాంగ్స్ విశేషంగా అలరించగా ఇటీవల రిలీజ్ అయిన దేవర ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా…
Jr NTR Releases a Video to all his fans about the Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అభిమానులను, ఈవెంట్ కి హాజరైన వారందరికీ ఉద్దేశిస్తూ జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆవేదన కూడిన ముఖ కవళికలతో కనిపిస్తున్న ఎన్టీఆర్ అందరికీ నమస్కారం అంటూ మాట్లాడడం మొదలు పెట్టారు. ఈ రోజు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం, క్యాన్సిల్…
ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు చేయబడింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నోవోటెల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు టీం సిద్ధమైంది. అందులో భాగంగానే అభిమానులకు కొన్ని పాసులు జారీ చేశారు. అయితే పాసులు జారీ చేసిన దానికి మించి అభిమానులు, వేదిక వద్దకు చేరుకోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అభిమానులు…
Devara Pre Release Event Latest Update Barricades on Stage: దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ముందుగా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత నోవోటెల్ వేదికగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే పాసులు ఉన్నవారు లేనివారు కూడా నోవోటెల్ లోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో ముందుగా నోవోటెల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ…
Did Shankar Targeted Devara Movie: ఒకపక్క దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చర్చ జరుగుతుంటే మరోపక్క ఇండియాలోనే మరో టాప్ డైరెక్టర్ శంకర్ చేసిన ట్వీట్ గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే ఈరోజు సాయంత్రం శంకర్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. అందులో శంకర్ మాట్లాడుతూ తాను కాపీరైట్ కొనుగోలు చేసిన ఒక నవలలోని కీలక సీన్ చాలా సినిమాల్లో చూస్తూ బాధపడుతున్నానని చెప్పుకొచ్చారు. ఈ…
Suspense on Devara Cinema Pre Release Event with Huge Chaos: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవోటెల్ వేదికగా నిర్వహించేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. అయితే పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ కి హాజరయ్యేందుకు ప్రయత్నించడంతో నోవోటేల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.…
Devara Pre Release Event Chaos: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అయితే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్ కి పాసులు జారీ చేశారు. పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు.…
Situation Got Out Of Control In Novotel for Devara Pre Release Event: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతుంద. రిలీజ్ కి సమయం దగ్గర పడటంతో ప్రమోషన్లలో వేగం పెంచిన సినిమా యూనిట్ ఈరోజు హైదరాబాద్ నోవోటేల్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్లో చేయాలనుకున్నారు. వర్షం భయంతో క్లోజ్డ్…
Devara Pre-Release Business: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. దేవర చిత్రాన్ని వచ్చే శుక్రవారం సెప్టెంబరు 27న గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించే ఎక్కడికక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి విదేశాల్లో భారీ ఎత్తున బుకింగ్ జరుగుతున్నాయి.…
RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇప్పటికె విడుదల అయిన మూడు లిరికల్ సాంగ్స్ మిలీయన్ వ్యూస్ రాబట్టగా ఆ మధ్య వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. Also Read…