Devara: ప్రీ రిలీజ్ ఈవెంట్ పై అంతా సస్పెన్స్.. జరుగుతుందా? లేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suspense on Devara Cinema Pre Release Event with Huge Chaos: జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవోటెల్ వేదికగా నిర్వహించేందుకు మేకర్స్ నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈవెంట్ జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. అయితే పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ కి హాజరయ్యేందుకు ప్రయత్నించడంతో నోవోటేల్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నోవోటెల్ యాజమాన్యం ఈవెంట్ నిర్వహించడానికి కష్టంగా ఉందంటూ వెనక్కి తగినట్లుగా తెలుస్తోంది. తాము ఈవెంట్ చేయలేమని చివరి నిమిషంలో నోవోటెల్ యాజమాన్యం చేతులెత్తేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
Devara: దేవర ‘ఈవెంట్’లో గందరగోళం.. అభిమానులకి షాక్?
Also Read
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
- Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
- Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
- Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
అయితే ఇప్పటికే భారీగా ప్రచారం జరిగింది. హీరో కూడా ఈవెంట్ కి రావడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఆయన వచ్చి ఒక ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతారని ఈవెంట్ నిర్వహించే శ్రేయస్ మీడియా సంస్థ నోవోటల్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయినా సరే ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం హీరో వస్తే ఇక కంట్రోల్ చేసే పరిస్థితులు లేవని నోవోటెల్ సిబ్బంది కరాకండిగా చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా? లేదా అనే విషయం మీద సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే వేదిక మీద ఉన్న ఎల్ఈడి స్క్రీన్స్ అన్ని ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. లోపల ఉన్న వారిని బయటకు వెళ్లనివ్వకుండా అంతా లాక్ చేసినట్లు చెబుతున్నారు.. బయట నుంచి లోపలికి కూడా ఎవరిని పంపకుండా పోలీసులు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈవెంట్ జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!