Devara: దేవర ‘ఈవెంట్’లో గందరగోళం.. అభిమానులకి షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Pre Release Event Chaos: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అయితే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్ కి పాసులు జారీ చేశారు. పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్ వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కసలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా అభిమానులను లోపలికి వదలడంతో నోవోటేల్ వద్ద ఉన్న ఒక అద్దం ధ్వంసమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన నోవోటల్ సిబ్బంది అసలు ఇక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేసేసామని చెప్పి అభిమానులను వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Devara Pre Release Event: దేవర ‘విధ్వంసం’.. అద్దాలు పగలకొట్టిన ఫాన్స్?
Also Read
అయితే ఈవెంట్ నిర్వహిస్తున్న శ్రేయస్ మీడియా సంస్థ మాత్రం ఈవెంట్ కి ఎలాంటి ఢోకా లేదని, చేస్తామని అయితే పరిస్థితి చక్కబెట్టడానికి కొంత సమయం పడుతుంది అని చెబుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ వేడుకకు భద్రత కల్పించేందుకు వచ్చిన పోలీసు అధికారులు సైతం ఈవెంట్ క్యాన్సిల్ అయిపోయింది అంటూ వస్తున్న అభిమానులకు వెనక్కి పంపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకా సినిమా యూనిట్ సభ్యులు ఎవరూ వేదిక వద్దకు రాలేదు. వారు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే వారు వచ్చిన తర్వాత పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. అసలు ఈ ఈవెంట్ చేస్తారా? లేదా? అనే విషయం మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!