Home
Delhi Capitals
Delhi Capitals News
-
KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
KL Rahul IPL Record: ఐపీఎల్, టీ20 క్రికెట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది కింగ్ కోహ్లీ. కోహ్లీ టీ20 క్రికెట్లో అనేక అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. కానీ.. కోహ్లీని మించిన ప్లేయర్ ఒకరు ఉన్నాడు. ఎవరో కాదు.. కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసిన… -
Ajinkya Rahane: ఆ టార్చరే మా గెలుపునకు కారణం.. కెప్టెన్ రహానే షాకింగ్ కామెంట్స్
Ajinkya Rahane: ఈ ఐపీఎల్ సీజన్లో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) వరుస విజయాలతో దూసుకెళ్తోంది. శుక్రవారం ఆ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(DC) జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట కార్తీక్ త్యాగి (2/25), అనుకుల్ రాయ్ (2/31), సునీల్ నరైన్ (1/17)ల ధాటికి ఢిల్లీ 8 వికెట్లకు 142 పరుగులే చేసింది. ఛేజింగ్ బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఆ లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)… -
KL Rahul: ‘నన్ను టెస్ట్ ప్లేయర్ అన్నారు.. టీ20 ఆడటం రాదన్నారు’.. కేఎల్ రాహుల్ భావోద్వేగం..
ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో క్లాసిక్ బ్యాటింగ్‌కు నిలువుటద్దం కేఎల్ రాహుల్. కర్ణాటకకు చెందిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్, తన కెరీర్ ఆరంభంలో సాంప్రదాయ టెస్ట్ క్రికెట్‌కు మాత్రమే పనికొస్తాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ. పట్టుదలతో తన శైలిని మార్చుకుని మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమ ఆటగాడిగా ఎదిగాడు. ముఖ్యంగా ఐపీఎల్ వంటి వేదికలపై భారీ స్కోర్లతో పాటు వేగంగా పరుగులు సాధిస్తూ విమర్శకుల నోళ్లు మూయించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న రాహుల్, క్రీజులో ఉంటే… -
Delhi Capitals Record: ఢిల్లీ క్యాపిటల్స్ సంచలనం.. ఐపీఎల్ చరిత్రలోనే టాప్ చేజ్ నమోదు!
Delhi Capitals History in IPL with 226 Chase: ఐపీఎల్ 2026లో భాగంగా శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా రాజస్థాన్ 6 వికెట్లకు 225 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ (90; 50 బంతుల్లో), ఫెరీరా (47 నాటౌట్; 14 బంతుల్లో) టాప్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడారు. 226 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.1 ఓవర్లలో 3 వికెట్స్… -
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
RCB vs DC: ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్మ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు RCB బౌలర్లు ధాటికి పూర్తిగా విఫలమైంది. 16.3 ఓవర్లలో కేవలం… -
Punjab Kings Record: మోస్ట్ సక్సెస్ ఫుల్ రన్ ఛేజింగ్‌లు.. ఐపీఎల్లో టాప్ లేపిన పంజాబ్ కింగ్స్, ఫుల్ లిస్ట్ ఇదే!
Highest IPL Run Chases: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో భారీ లక్ష్యాలను ఛేదించడం ఎప్పుడూ కఠిన సవాలే. కానీ కొన్ని జట్లు మాత్రం అసాధారణ బ్యాటింగ్‌తో ఆ సవాళ్లను సులభంగా అధిగమిస్తూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ఈ విషయంలో అగ్రస్థానంలో నిలుస్తూ మరోసారి చరిత్రను తిరగరాసింది. ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఏకంగా 265 పరుగుల లక్షాన్ని ఈజీగా ఊదేసింది.… -
DC vs PBKS: పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ లో షాకింగ్ ఘటన.. తీవ్రంగా గాయపడ్డ లుంగి ఎంగిడి..
ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 152 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, నితీష్ రాణా కూడా 91 పరుగులు చేశాడు. అయితే 265 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ బ్యాటింగ్‌ను ప్రారంభించింది. పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ కొనసాగుతున్న వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.… -
DC 1 Run Defeats: ఢిల్లీ క్యాపిటల్స్‌కి శాపంగా మారిన ఒక్క పరుగు.. ఐపీఎల్లో చెత్త రికార్డ్!
Delhi Capitals 1 Run Defeats in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఒక్క పరుగు పరుగు తేడాతో గెలిచిన లేదా ఓడిన మ్యాచ్‌లు ఎన్నో ఉన్నాయి. చాలా టీమ్స్ ఒక్క పరుగు తేడాతో ఓడాయి, అదే సమయంలో గెలిచాయి కూడా. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు మాత్రం ఈ ఒక్క పరుగు శాపంగా మారిందనే చెప్పాలి. అత్యంత స్వల్ప తేడాతో ఓటములు చవిచూడడంలో ఢిల్లీ ముందంజలో ఉంది. ఒక్క పరుగు తేడాతో… -
DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన పోరు క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచిపోయింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ హై-స్కోరింగ్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ తన… -
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆ అదృష్టం ఉందా?
Delhi Capitals: ఐపీఎల్ చరిత్రలో ప్రతిభ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. ప్రతి సీజన్లోనూ “ఈసారి కప్ మనదే” అనే ఆశతో బరిలోకి దిగే ఢిల్లీ, ఈసారి (2026) మాత్రం ఒక సరికొత్త ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఈ సిజన్లో సరికొత్త శకానికి నాంది పలకాలని చూస్తోంది. ఒకప్పుడు జట్టులో నమ్మకమైన ఆటగాడిగా ఉన్న అక్షర్ పటేల్, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముందుండి నడిపిస్తున్నాడు. అనవసర హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోయే…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!