Sandeep Sharma: ఏంటి బ్రో ఇలా వేశావ్.. ఒక్క ఓవర్‌లో 11 బాల్స్.. ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు?
- నేడు ఢిల్లీ, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్
- ఈ మ్యాచ్‌లో చెత్త రికార్డు సృష్టించిన సందీప్
- ఒకే ఓవర్‌లో 11 బాల్స్ వేసిన సందీప్ శర్మ
- సిరాజ్, తుషార్, శార్దూల్ పేరిట ఈ చెత్త రికార్డులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాల్సిందే అంటూ టీంలు పోటీ పడుతున్నాయి. మరోవైపు.. ప్రముఖ టీంలు, ఐదు సార్లు కప్పులు కొట్టిన జట్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెతికలపడ్డాయి. మన హోం జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా పరాజయాలను ఎదుర్కొంది. పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ విజయాలతో దూసుకువెలుతున్నాయి.
READ MORE: Top Headlines @9PM : టాప్ న్యూస్
Also Read
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- ECI: "ఆ వార్త నమ్మొద్దు".. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
- Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
- Zeno Smart Phone: Zeno ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. బడ్జెట్ రూ.9,649.. 6,000mAh బ్యాటరీ, 90Hz రిఫ్రెష్ రేట్..
తాజాగా.. జరుగుతున్న ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్‌లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ చెత్త రికార్డు సృష్టించాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా 11 బంతులు వేశాడు. నాలుగు వైడ్లు, ఒక నోబాల్ సహా 11 బాల్స్ వేసి చెత్త రికార్డు సృష్టించాడు. ఇదిలా ఉండగా.. నిన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతానైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లక్నో నాలుగు పరుగు స్పల్ప తేడాతో విజయ దుందుబీ మోగించింది. కానీ.. ఈ మ్యాచ్‌లో బౌలర్ శార్దూల్ ఠాకూర్. శార్దూల్ ఒక ఓవర్‌లో 11 బంతులను వేసి మరో చెత్త రికార్డు సృష్టించాడు.
READ MORE: Shine Tom Chacko: వీక్ క్యారెక్టర్స్‌తో కెరీర్ డౌన్ చేసుకుంటున్న యాక్టర్
కేకేఆర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఓవర్‌ను వేసిన శార్దూల్ ఠాకూర్.. ఏకంగా ఐదు వైడ్లు వేశాడు. తాజాగా శార్దూల్ తో పాటు సందీప్ శర్మ కూడా 11 బంతులతో ఐపీఎల్‌లో లాంగెస్ట్ ఓవర్ వేసిన బౌలర్‌గా రికార్డులకు ఎక్కాడు. తుషార్ దేశ్‌పాండే, మహ్మద్ సిరాజ్, శర్దూల్ తర్వాత 11 బాల్స్ వేసిన మూడో బౌలర్‌గా సందీప్ శర్మ నిలిచాడు.
తుషార్ దేశ్‌పాండే (చెన్నై సూపర్ కింగ్స్) – 2023లో లక్నోపై 11 బంతులు
మహ్మద్ సిరాజ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 2023లో ముంబై పై 11 బంతులు
శార్దూల్ ఠాకూర్ (లక్నో సూపర్ జెయింట్స్) – 2025లో కోల్‌కతా పై 11 బంతులు
తాజావార్తలు
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
-
Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
-
Ganesh Immersion 2026: గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా.. 10 వేల కెమెరాలు, డ్రోన్లు రెడీ.!
-
ECI: “ఆ వార్త నమ్మొద్దు”.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ యూపీ పర్యటన రద్దుపై ఈసీఐ క్లారిటీ..
-
Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!