ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 36 మ్యాచ్‌లు విజయవంతంగా ముగిశాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు, సిక్సర్లు, ఫోర్లలో టాప్ 3లో ఉన్నదెవరో చూసేద్దం రండి…
దంచికొట్టిన పరుగులు వీరులు..
నికోలస్ పూరాన్ – 368 పరుగులు (లక్నో సూపర్ జెయింట్స్)
సాయి సుదర్శన్ – 365 పరుగులు (గుజరాత్ టైటాన్స్)
జాస్ బట్లార్ – 315 పరుగులు (గుజరాత్ టైటాన్స్)
అత్యధిక వికెట్లు తీసిన టాప్ 3 బౌలర్లు..
ప్రసిద్ధ్ కృష్ణ – 14 వికెట్లు (గుజరాత్ టైటాన్స్)
కుల్‌దీప్ యాదవ్ – 12 వికెట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
నూర్ అహ్మద్ – 12 వికెట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
అత్యధికంగా సిక్సర్లు బాదిన బ్యాటర్లు..
నికోలస్ పురాన్ – 31 సిక్సర్లు (లక్నో సూపర్ జెయింట్స్)
శ్రేయస్ అయ్యర్ – 20 సిక్సర్లు (పంజాబ్ కింగ్స్)
యశస్వి జైస్వాల్ – 17 సిక్సర్లు (రాజస్థాన్ రాయల్స్)
అత్యధికంగా ఫోర్లు కొట్టిన బ్యాటర్లు..
సాయి సుదర్శన్ – 36 ఫోర్లు (గుజరాత్ టైటాన్స్)
ట్రావిస్ హెడ్ -33 ఫోర్లు (సన్ రైజర్స్ హైదరాబాద్)
జాస్ బట్లర్ – 32 ఫోర్లు (గుజరాత్ టైటాన్స్)