Home
David Warner
David Warner News
-
Robinhood Trailer: నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ మాములుగా లేదుగా!
Robinhood Trailer: టాలీవుడ్లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తోన్న చిత్రాలలో ‘రాబిన్ హుడ్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటించగా, శ్రీలీల హీరోయిన్గా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్కు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మార్చి 23) హైదరాబాద్లో ఘనంగా… -
David Warner: ఎయిరిండియాపై డేవిడ్ వార్నర్ ఫైర్.. కారణమిదే..?
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు. -
Nithiin : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. వెన్యూ ఛేంజ్
నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల 28న వరల్డ్… -
Robinhood: వార్నర్ కమింగ్.. ‘రాబిన్హుడ్’ ఈవెంట్’కి వెన్యూ కావలెను!
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్హుడ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జరగనుంది. ఈ ఈవెంట్ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం పెద్ద వేదిక కోసం పోలీస్ అనుమతి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఈవెంట్కు ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం ఉండటంతో, అభిమానుల నుంచి భారీ జనసమీకరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్ సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు… -
Robinhood : నటుడిగా డేవిడ్ వార్నర్.. ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇక బ్యాటింగే
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్టాల్లో భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విధ్వంసకర బ్యాటింగ్ వార్నర్ సొంతం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో విజృభించడమే వార్నర్ కర్తవ్యం. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. అలాగే వార్నర్ చేసే రీల్స్ కు… -
IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్స్ వీరే!
మొన్నటి వరకు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ బజ్ కొనసాగింది. ఇక ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించడానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెడీ అవుతోంది. ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న జరుగుతుంది. IPL 2025 ప్రారంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5… -
Cricket Stars : స్టార్ క్రికెటర్లు.. క్రికెట్ కు గుడ్ బై.. సినిమాలకు సై..సై
డేవిడ్ వార్నర్ పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా ఐపీఎల్ పుణ్యమా అని తెలుగు వాళ్లకు చేరువయ్యాడు. కేవలం క్రికెట్తోనే ఆకట్టుకోలేదు. తెలుగు సినిమాల్లోని ఫేమస్ పాటలకు స్టెప్పులేస్తూ ఫేమ్ తెచ్చుకున్నారు. దీంతో సినిమాల్లో నటిస్తున్నారన్న వార్తలు హల్ చల్ చేశాయి. రీసెంట్లీ ఈ న్యూసులే నిజమయ్యాయి. నితిన్ – వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్ లీక్ చేసేశారు. దీంతో సినిమాకు కావాల్సినంత… -
Dan Christian: అరుదైన ఘటన.. క్రికెటర్లకు గాయం కావడంతో రంగంలోకి కోచ్
Dan Christian: సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాడి స్థానంలో రిజర్వ్ క్రికెటర్ లేదా సబ్స్టిట్యూట్ ఆటగాడు బరిలోకి దిగడం సాధారణం. కానీ, బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఓ అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ టీమ్ అసిస్టెంట్ కోచ్ డాన్ క్రిస్టియన్ తుది జట్టులోకి చేరి బ్యాటింగ్ చేసిన సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సిడ్నీ థండర్స్ టీమ్కి అసిస్టెంట్ కోచ్గా ఉన్న డాన్ క్రిస్టియన్ సోమవారం బ్రిస్బేన్ హీట్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు.… -
IPL Auction 2025: వార్నర్, బెయిర్స్టోలకు షాక్.. వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితా ఇదే!
ఐపీఎల్ 2024 మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి రోజు లీగ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు. టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్.. రూ.27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రూ. 26.75 కోట్లు పలకగా.. వెంకటేశ్ అయ్యర్ రూ.23.75 కోట్ల భారీ ధరను సొంతం చేసుకున్నాడు. టీమిండియా… -
David Warner Retirement: రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటా.. వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్తో సిరీస్లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. తన అవసరం జట్టుకు ఉందని జట్టు భావిస్తే.. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటానని తెలిపాడు. తన కెరీర్ను ఘనంగా ముగించాలని కోరుకుంటున్నా అని వార్నర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా జట్టు సరైన ఓపెనర్ లేని లోటుని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేవ్ భాయ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజాగా కోడ్ స్పోర్ట్స్తో డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ… ‘సెలక్షన్కు నేను ఎప్పుడూ…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!