David Warner : రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్ ను ఓ బూతు పదం అనేశాడు. అది ఎంత పెద్ద రచ్చ అయిందో మనకు తెలిసిందే. చివరకు ఆయన క్షమాపణలు కూడా చెప్పాడు. కావాలని అనలేదని.. పొరపాటున అనేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయంపై తాజాగా డైరెక్టర్ వెంకీ కుడుముల రియాక్ట్ అయ్యాడు. ఆయ�
Robinhood : హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర చేస్తున్నాడు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆసక్తికర విషయాలను పంచుకుంద
David Warner : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు తెలుగునాట భారీ ఫాలోయింగ్ ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు కప్ అందించిన కెప్టెన్ గా ఆయనకు పేరుంది. అప్పటి నుంచే తెలుగు యువత ఆయనకు ఫ్యాన్స్ అయిపోయారు. ఆ తర్వాత వార్నర్ తెలుగు సినిమాల పాటలకు ఫ్యామిలీతో కలిసి స్టెప్పులేసి మరింత క్రేజ్ తెచ్చుకు�
రాజేంద్రప్రసాద్ మరో పృథ్వీగా కనిపిస్తున్నాడు. లైలా ఈవెంట్లో పొలిటికల్‌గా మాట్లాడి కాంట్రవర్సీ కొనితెచ్చుకున్న పృథ్వీ చివరికి సారీ చెప్పాడు. పృథ్వీ కంటే ముందే రాజేంద్రుడు కాంట్రవర్సీస్‌తో వార్తల్లో నిలిచాడు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒరేయ్ వార్నర్ ఇదే వార్నింగ్ అంటూ నటకిరీట�
ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీని కోసం మేకర్స్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రాబిన్‌హుడ్ ప్రచారాన్ని హీరో డైరెక్టర్ నితిన్, వెంకీ కుడుముల మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తేగానీ హైప్ రాలేదు. భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవతున్నా మొదట్లో హై
David Warner : ఆస్ట్రేలియా క్రికెటర్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇప్పుడు తెలుగునాట ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. ఆయన తాజాగా తెలుగు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా వస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడ�
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటకిరీటి రాజేద్రప్రసాద్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. రాజేంద్ర ప్రసాద్, డేవిడ్ వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్ డేవిడ్, వచ్చి క్రికెట్ ఆడవయ్యా అంటే పుష్ప స్టెప్పులు వేస్తావా, దొంగ ము** కొడకా, నువ్వు మామూలోడివి కాదు రోయ్ వార్
తాజాగా జరిగిన రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా రాబిన్ హుడ్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని ఛలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్ర
David Warner : హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేయడమే ఈ మూవీపై క్రేజ్ ను పెంచుతోంది. వాస్తవానికి ముందు నుంచి డేవిడ్ వార్నర్ ను పెద్దగా హైలెట్
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇం