IPL 2024: పతిరణ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి మరీ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు.
Read Also: IPL 2024: రషీద్ ఖాన్ మరో అరుదైన ఘనత.. ఆ రికార్డు బ్రేక్
Also Read
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
ముస్తాఫిజుర్ బౌలింగ్ లో డేవిడ్ వార్నర్ రివర్స్ స్వీప్ ఆడారు. కానీ.. అక్కడే ఉన్న పతిరణ పక్షిలా గాల్లోకి ఎగురుతూ క్యాచ్ అందుకున్నాడు. కాసేపు వార్నర్ కూడా ఆ క్యాచ్ ను నమ్మలేక నిలబడిపోయారు. నమ్మశక్యం కానీ క్యాచ్‌ను చూసి కొద్దిసేపు క్రీజును వదలకుండా అక్కడే నిలబడిపోయాడు. చివరకు ఔటయ్యననే విషయాన్ని గ్రహించి భారంగా మైదానం వీడాడు. ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్‌కు ఇదే మొదటి హాఫ్ సెంచరీ.
Read Also: Chandrababu: మా పొత్తుతో జగన్‌కు నిద్రపట్టడం లేదు..
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ తమ మూడో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడుతుంది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై విజయం సాధించింది. కాగా.. ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని చెన్నై భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో, రెండో మ్యాచ్‌లో గుజరాత్‌పై 63 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.
𝗦𝗧𝗨𝗡𝗡𝗘𝗥 🤩
Matheesha Pathirana takes a one hand diving catch to dismiss David Warner who was on song tonight
Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #DCvCSK | @ChennaiIPL pic.twitter.com/sto5tnnYaj
— IndianPremierLeague (@IPL) March 31, 2024
తాజావార్తలు
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
-
Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
-
Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
-
Rama Nandana: “మొగుడిని బాత్రూమ్లో దాచేది”.. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!