తాజాగా జరిగిన రాబిన్ హుడ్ సినిమా ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ డేవిడ్ వార్నర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్గా రాబిన్ హుడ్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని ఛలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక అతిధి పాత్రలో కనిపించాడు. ఈ నేపథ్యంలోనే ఆయననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…
David Warner : హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేయడమే ఈ మూవీపై క్రేజ్ ను పెంచుతోంది. వాస్తవానికి ముందు నుంచి డేవిడ్ వార్నర్ ను పెద్దగా హైలెట్ చేయలేదు. కానీ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న…
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో ప్రముఖ పెయిన్ రిలీఫ్ బ్రాండ్ ‘మై డాక్టర్’ భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యం హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రంతో మరింత శక్తివంతంగా మారింది. ఆరోగ్యం, క్రీడ, వినోదాన్ని కలిపిన ఈ విప్లవాత్మక ముందడుగు.. ఇండియన్ ఓటీసీ రంగానికి ఒక మైలురాయిగా నిలవనుంది. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన రాబిన్‌హుడ్ సినిమా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వార్నర్ హాజరయ్యారు. ఈ…
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా…
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. క్రికెట్ గ్రౌండ్ లో పరుగుల వరద పారించిన ఈ బ్యాటర్, ఇప్పుడు సినీ ఫీల్డ్ లో అడుగుపెడుతున్నాడు. అది కూడా టాలీవుడ్ లో నటుడిగా తెరంగేట్రం చేస్తున్నాడు. నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 'రాబిన్ హుడ్' సినిమాలో వార్నర్ స్పెషల్ క్యారక్టర్ లో కనిపించనున్నాడు. మార్చి 28న ఈ చిత్రం విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం…
Robinhood Trailer: టాలీవుడ్‌లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తోన్న చిత్రాలలో ‘రాబిన్ హుడ్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటించగా, శ్రీలీల హీరోయిన్‌గా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్కు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మార్చి 23) హైదరాబాద్‌లో ఘనంగా…
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు తాను వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యం అయింది. దీంతో.. సోషల్ మీడియా వేదికగా డేవిడ్ వార్నర్ ఎయిరిండియాపై ఫైర్ అయ్యారు.
నితిన్ హీరోగా వస్తున్న సినిమా రాబిన్ హుడ్. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది తమిళ సంగీత దర్శకుడు GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనేక మార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి ఈ నెల 28న వరల్డ్…
హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం జరగనుంది. ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు చిత్ర బృందం పెద్ద వేదిక కోసం పోలీస్ అనుమతి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఈవెంట్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ కూడా హాజరవుతున్నట్లు సమాచారం ఉండటంతో, అభిమానుల నుంచి భారీ జనసమీకరణ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈవెంట్ సజావుగా జరిగేలా తగిన ఏర్పాట్లు…
ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ కు తెలుగు రాష్టాల్లో భీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలోకి దిగి తనదైన శైలీలో బ్యాటుతో విధ్వంసకర బ్యాటింగ్ వార్నర్ సొంతం. టెస్టులు, టీ20, వన్డేలు ఇలా ఫార్మాట్ ఏదైనా బ్యాట్ తో విజృభించడమే వార్నర్ కర్తవ్యం. వార్నర్ ఆట తీరుకే కాదు, క్రికెట్ మ్యాచ్ సందర్భంలో వార్నర్ వేసే డ్యాన్స్ లక్జు కూడా వేలాది మంది అభిమానులను ఉన్నారు. అలాగే వార్నర్ చేసే రీల్స్ కు…