Home
David Warner
David Warner News
-
IPL 2024: పతిరణ స్టన్నింగ్ క్యాచ్.. గాల్లో ఎగిరి మరీ..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య విశాఖ వేదికగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన.. డేవిడ్ వార్నర్ (52), పృథ్వీ షా (43) మంచి ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో.. వార్నర్ క్యాచ్ మతిషా పతిరణకు క్యాచ్ ఇచ్చాడు. -
The Hundred 2024: బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్కు షాక్.. స్మృతి మంధానకు లక్కీ ఛాన్స్!
Babar Azam, David Warner unsold in The Hundred 2024 Draft: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్, స్టార్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్లకు మరోసారి చుక్కెదురైంది. ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ‘ది హండ్రెడ్’ 2024 సీజన్ కోసం నిర్వహించిన వేలంలో ఈ ఇద్దరు పాక్ ఆటగాళ్లు అన్సోల్డ్గా మిగిలిపోయారు. ది హండ్రెడ్ లీగ్లో వరుసగా మూడోసారి బాబర్, రిజ్వాన్లు అమ్ముడుపోకపోవడం విశేషం. ఈ ఇద్దరితో పాటు మరికొంతమంది స్టార్ ప్లేయర్లు కూడా వేలంలో… -
IPL 2024 SRH: కొత్త జెర్సీ, కొత్త కెప్టెన్ తో ఆరెంజ్ ఆర్మీ టైటిల్ సాధిస్తుందా..?!
ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా కోటీ ఆశలతో ఐపీఎల్ బరిలోకి దిగబోతుంది సన్రైజర్స్. వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిపిన కమిన్స్ను ఏకంగా రూ.20.5 కోట్లకు దక్కించుకుని మరీ టీం క్రేజ్ పెంచిన వార్నర్, విలియమ్సన్ ను పక్కన పెట్టి కొత్త కెప్టెన్ కమిన్స్ సారథ్యంలో బరిలోకి దిగనుంది. ఆసీస్ను ప్రపంచ టెస్టు ఛాంపియన్ గా నిలపడంతో కమిన్స్ పైనే టీం మానేజ్మెంట్ ఆశలు పెట్టుకుంది. మరోవైపు గడిచిన 3 సీజన్లలో అత్యంత దారుణ ప్రదర్శన కనపరిచింది… -
David Warner: రిటైర్మెంట్ ఏజ్లో విధ్వంసం.. మొదటి ఆస్ట్రేలియా బ్యాటర్గా రికార్డు!
David Warner Played 100 T20 Match: ఆస్ట్రేలియా వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ఏజ్లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023, పాకిస్తాన్ టెస్ట్ సిరీస్లో చెలరేగిన వార్నర్.. ప్రస్తుతం వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. హోబర్ట్ శుక్రవారం వెస్టిండీస్తో జరిగిన మొదటి టీ20లో వార్నర్ మెరుపు హాఫ్ సెంచరీ (70; 36 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్) చేశాడు. ఇది వార్నర్కు 100వ టీ20… -
David Warner in Helicopter: హాలీవుడ్ తరహా ఎంట్రీ.. మ్యాచ్ కోసం హెలికాప్టర్లో మైదానంలో దిగిన వార్నర్!
David Warner land via helicopter like Hollywood Hero: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాలీవుడ్ హీరో తరహా గ్రాండ్ ఎంట్రన్స్ ఇచ్చాడు. బిగ్బాష్ లీగ్ (బీబీఎల్) మ్యాచ్ కోసం వార్నర్ ఏకంగా ఓ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. తన సొదరుడి వివాహానికి హాజరైన దేవ్ భాయ్.. అక్కడి నుంచి నేరుగా మ్యాచ్ వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్… -
David Warner: నాకో ఆశయం ఉంది.. క్రికెట్ కెరీర్ తర్వాత..!
David Warner expresses ambition to take up coaching in future: తనకు ఓ ఆశయం ఉందని, క్రికెట్ కెరీర్ తర్వాత కోచ్గా పని చేయాలనుకుంటున్నా అని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఐపీఎల్, పీఎస్ఎల్, సీపీఎల్, బిగ్ బాష్ వంటి లీగ్లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లు పంచుకుంటుండటంతో.. వచ్చే పదేళ్లలో స్లెడ్జింగ్ పూర్తిగా దూరమవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇకపై ప్లేయర్స్ స్లెడ్జింగ్ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారని వార్నర్ పేర్కొన్నాడు. టెస్టులు,… -
David Warner: టెస్ట్ క్రికెట్కు వార్నర్ గుడ్ బై… కంటతడి పెట్టిన డేవిడ్ భాయ్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ఇటీవలే టెస్ట్ లకు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్.. తన కెరీర్ లో నేడు చివరి టెస్ట్ ఆడాడు. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో పాకిస్థాన్ను 3-0తో వైట్వాష్ చేసింది. అంతేకాకుండా.. వార్నర్ కు ఆసీస్ జట్టు గెలుపుతో మంచి గిఫ్ట్ ఇచ్చింది. -
David Warner: అభిమానులను అలరించడానికే నిత్యం ప్రయత్నించా.. వీడ్కోలు సందర్భంగా వార్నర్ భావోద్వేగం!
David Warner Gets An emotional at the farewell: ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అభిమానులను అలరించడానికి నిత్యం ప్రయత్నించా అని ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. గత దశాబ్ద కాలానికిపైగా ఆస్ట్రేలియా కోసం ఆడిన ప్రతిక్షణం అభిమానులు మద్దతుగా నిలిచారని, వారికి కేవలం కృతజ్ఞతలు మాత్రమే సరిపోవన్నాడు. ఆస్ట్రేలియా జట్టుతో తన ప్రయాణం గొప్పగా సాగిందని, ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని వార్నర్ చెప్పాడు. వార్నర్ కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడు. సిడ్నీ వేదికగా… -
AUS vs PAK: వార్నర్ ఆఖరి పంచ్.. పాకిస్తాన్పై ఆస్ట్రేలియా ఘన విజయం! సిరీస్ క్లీన్స్వీప్
David Warner scored 57 runs in his final innings: సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 75 బంతుల్లో 7 ఫోర్లతో 57 రన్స్ చేశాడు. వార్నర్ సహా మార్నస్ లబుషేన్ (62) హాఫ్ సెంచరీతో రాణించాడు.… -
David Warner: ఫేర్వెల్ టెస్టులో లైఫ్ వచ్చినా.. నిరాశపర్చిన డేవిడ్ వార్నర్!
David Warner Farewell Test: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచే వార్నర్కు చివరిది. చివరి టెస్ట్ మ్యాచ్లో వార్నర్ సెంచరీ చేసి.. ఆటకు ఘనమైన వీడ్కోలు పలకాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో వార్నర్ భాయ్ 34 పరుగులు మాత్రమే చేశాడు. ఫేర్వెల్ టెస్టులో లైఫ్ వచ్చినా.. దేవ్ భాయ్ దాన్ని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-16 Live : కోటి దీపోత్సవంలో కపాలీశ్వర స్వామి కల్యాణం.. 16వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : కోటి దీపాల వెలుగుల్లో వైభవంగా కపాలీశ్వర స్వామి కల్యాణం.!
-
Aus vs Eng: మిచెల్ మార్ష్ సెంచరీ వృథా.. 7 పరుగులతో గెలిచిన ఇంగ్లాండ్, సిరీస్ కైవసం..
-
Mohammad Kaif: సిరాజ్ను ఎందుకు తప్పించారు..? టీమ్ మేనేజ్మెంట్పై ఫైర్..
-
Gond Laddu: చలికాలంలో ఆడపిల్లలు, బాలింతలు తినాల్సిన ‘సూపర్ లడ్డూ’ ఇదే!
-
Old Silk Sarees : పాత పట్టు చీరల్లో బంగారం, వెండి.. ఎలా గుర్తించాలి.?
ట్రెండింగ్
-
Rooftop Solar Net : ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఉన్నాయా?.. మిగులు యూనిట్లతో ఇక మరింత ఆదా.!
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!