Home
David Warner
David Warner News
-
IPL 2022: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు
గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై వార్నర్ 26 బంతుల్లో 8 ఫోర్లు సహాయంతో 42 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో కోల్‌కతా జట్టుపై అతడు వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లపై వెయ్యి పరుగులు పూర్తి చేసిన తొలి ఆలగాడిగా వార్నర్ రికార్డు సృష్టించాడు. గతంలో పంజాబ్‌పై ఓవరాల్ ఐపీఎల్‌లో… -
IPL 2022: చెన్నై, ఢిల్లీ జట్లకు గుడ్‌న్యూస్.. స్టార్ ప్లేయర్లు వచ్చేశారు
ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో డీలా పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జట్టుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలంలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను చెన్నై జట్టు తిరిగి దక్కించుకుంది. దీంతో అతడి సేవలు రవీంద్ర జడేజా నేతృత్వంలోని టీమ్‌కు… -
ఆర్సీబీకి కెప్టెన్ గా డేవిడ్ వార్నర్..? అందుకే ఇది..!
ఆరెంజ్ ఆర్మీ ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రానున్న సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడన్నట్లు… -
పుష్ప రాజ్ గా వచ్చిన వార్నర్ పై కోహ్లీ కామెంట్…
కరోనా కారణంగా కొన్ని రోజులు ప్రపంచ మొత్తం స్తంభించిన విషయ తెలిసిందే. అయితే ఆ సమయంలో టిక్ టాక్ ద్వారా తెలుగు అభిమానులకు చాలా దగ్గర అయ్యాడు మాజీ సన్ రైజర్స్ కెప్టెన్ దేవి వార్నర్. మొదట్లో మహేష్ బాబు డైలాగులు పాటలతో వచ్చిన వార్నర్ ఆ తర్వాత అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ద్వారా ఇంకా పాపులర్ అయ్యాడు. కానీ ఆయా తర్వాత ఇండియాలో టిక్ టాక్ బ్యాన్ చేయడంతో ఇంస్టాగ్రామ్ ద్వారా ఆప్పుడప్పుడు అభిమానుల… -
‘పుష్ప’ రాజ్ గా వార్నర్.. తగ్గేదేలే అన్న బన్నీ
బుట్టబొమ్మ … బుట్టబొమ్మ అంటూ ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే. వీలు చిక్కినప్పుడల్లా వార్నర్ తన భార్యాపిల్లలతో అల్లు అర్జున్ పాటలకు డాన్స్ వేస్తూ కనిపిస్తాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం , బన్నీ ఫ్యాన్స్ వార్నర్ ని పొగడ్తలతో ముంచేయడం జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చిన వార్నర్ తాజాగా పుష్ప ఏయ్ బిడ్డా సాంగ్ తో ప్రత్యక్షమైపోయాడు. బన్నీ ఫేస్‌ని… -
టీ20 ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుపై రగడ
టీ20 ప్రపంచకప్ ముగిసింది. అయినా ఈ టోర్నీ గురించే చర్చ నడుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించి ప్రపంచకప్పును ఎగరేసుకుపోయింది. మ్యాన్ ఆఫ్ సిరీస్‌గా నిర్వాహకులు డేవిడ్ వార్నర్‌ను ఎంపికచేశారు. వార్నర్ ఈ వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి 289 పరుగులు చేశాడు. వార్నర్ సగటు 48.16 కాగా, స్ట్రయిక్ రేటు 140కి పైగా ఉంది. అయితే అతడి కంటే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సగటు, స్ట్రయిక్… -
డేవిడ్ వార్నర్‌పై హీరో మహేష్ బాబు ప్రశంసల జల్లు
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా గెలుపులో ఓపెనర్ డేవిడ్ వార్నర్ కీలకపాత్ర వహించాడు. 38 బంతుల్లో 53 పరుగులు చేసి ఆస్ట్రేలియాను గెలుపు వైపు తీసుకువెళ్లాడు. దీంతో డేవిడ్ వార్నర్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ జాబితాలో టాలీవుడ్ హీరో మహేష్‌బాబు కూడా ఉన్నాడు. నిజానికి వార్నర్‌పై ఈ ప్రపంచకప్‌లో ఎలాంటి అంచనాలు లేవు. ఎందుకంటే యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో అతడు రాణించలేదు. దీంతో సన్‌రైజర్స్ ఏకంగా జట్టు నుంచే వార్నర్‌ను తప్పించింది. ఈ పేలవ ప్రదర్శన… -
బ్రేవోతో కలిసి డేవిడ్ వార్నర్ డ్యాన్స్.. వీడియో వైరల్
డేవిడ్ వార్నర్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎంత ప్రాధాన్యమిస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైదానంలో ఉంటే ఎంత విజృంభిస్తాడో.. బయట అంత ఉల్లాసంగా కనిపిస్తాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవోతో కలిసి డ్యాన్స్ చేయడం వైరల్‌గా మారింది. విండీతరపున ఆఖరి మ్యాచ్ ఆడిన బ్రావోకు రిటైర్మెంట్ వేళ గార్డ్ ఆఫ్ ఆనర్‌తో పాటు వార్నర్ డ్యాన్స్ అందరిని ఆకట్టుకుంది. ఇక విండీస్‌తో మ్యాచ్‌లో ఆసీస్ విజయంలో వార్నర్ కీలకపాత్ర పోషించాడు.… -
ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తా : వార్నర్
ఐపీఎల్ 2022 వేలంలోకి వస్తాను అని ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ అన్నాడు. అయితే ఐపీఎల్ 2021 లో మొదట సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న వార్నర్ ఆ తర్వాత కెప్టెన్సీ బాధ్యతల నుండి చివరకు తుది జట్టు నుంచే బయటికి వచ్చేసాడు. అయితే ప్రస్తుతం వార్నర్ ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో తన ఆసీస్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇక నిన్న ఆసీస్ శ్రీలంక పై ఆసీస్ గెలవడంలో ముఖ్య… -
వార్నర్ ను కనీసం అందుకు కూడా పిలువలేదట…
ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్ రేస్ నుండి మొదట తప్పుకున్న జట్టుగా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో హైదరాబాద్.. కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఏకంగా 11 మ్యాచుల్లో ఓడి.. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ సన్‌రైజర్స్ జట్టుకే కాదు, స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు కలిసిరాలేదు. దాంతో కెప్టెన్‌గా అతడిని తప్పించి.. కేన్ విలియమ్సన్‌ను నియమించారు.…
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!