రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో యువ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్టేజీ మీద డ్యాన్స్ చేశారు. పార్టీ కార్యకర్తలు, యువకులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు.
Siddaramaiah: కర్ణాటకలోని హంపిలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరయ్యారు. అక్కడకు వచ్చిన తన అభిమానులను తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ అలరించారు.
Pawan Kalyan, Sai Dharam Tej and Thaman S Dance Video Goes Viral From BRO Movie: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. ‘పవర్‌స్టార్’ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘బ్రో’. కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘వినోదాయ సితం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు కాగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. మాటల…
హాట్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉంది. సినిమాల తో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ బాగా సంపాదిస్తుంది తమన్నా.ఇటీవలే ఈ భామ నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయింది. ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బోల్డ్ సన్నివేశాలలో నటించింది. ప్రియుడు విజయ్ వర్మ తో కలిసి ఎంతో బోల్డ్…
ఈ మధ్య కాలంలో రీల్స్ కోసం చేస్తున్న వీడియోలు కొన్ని వివాదాలకు కారణమవుతున్నాయి. అలాగే కొందరు తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూసుకోకుండా వారు చేసే పనులతో వివాదాల్లోకి నెట్టబడుతున్నారు.
చెంగిచెర్ల చౌరస్తాలో విద్యార్ధులతో కలిసి చిందులేస్తూ మంత్రి మల్లారెడ్డి సందడి చేశారు. విజేతలకు ఇచ్చే ట్రోఫీ పట్టుకుని డ్యాన్సులేశారు. అలాగే విద్యార్ధులు స్టేజీపై డ్యాన్సులు వేస్తుండగా.. వారిని మరింత ఉత్సాహపరిచే ప్రయత్నం ఆయన చేశారు. అనంతరం అక్కడకు వచ్చిన మహిళా కళాకారులతో కలిసి బతుకమ్మ పాటలకు మల్లారెడ్డి ఆడిపాడారు.
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పిన తక్కువే.. వరుస సక్సెస్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ వెబ్ సిరీస్ తో బిజీగా గడుపుతుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం సెర్భియా లో షూటింగ్ జరుపుకుంటుంది. వరుణ్ ధావన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్…
తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన శ్రీలీల గురించి అందరికి తెలిసిందే.ప్రతి సినిమాలో శ్రీలీల పేరు వినిపిస్తుండటంతో శ్రీలీల అభిమానులు కూడా ఎంతగానో సంతోషిస్తున్నారు. తాజాగా ఢీ షోకు గెస్ట్ గా వచ్చిన శ్రీలీల తనకు బాల్యంలో ఎదురైన కష్టాల గురించి చెప్పుకొచ్చారని సమాచారం.. యాంకర్ ప్రదీప్ శ్రీలీలను చూసి ఇప్పుడు స్టేజ్ కు అసలైన కల వచ్చిందని కూడా చెప్పారు.మీకు డ్యాన్స్ కు ఎంత దగ్గరి సంబంధం అని ప్రదీప్ అడగగా…
ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుంది తెలుసు. ఏకంగా ఆస్కార్‌కి నామినేట్ అయి అవార్డును సైతం సొంతం చేసుకుంది. నాటు నాటు పాట డ్యాన్స్ ను దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా ఉంది.
Heart Attack : చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య చాలా మంది గుండెపోటుతో తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోయాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా..