జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహా దేవపూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేత గుడాల శ్రీనివాస్ డ్యాన్స్ చేస్తున్న వీడియో కలకలం రేపుతుంది. నాగార్జున నటించిన నేనున్నాను సినిమాలోని నన్నేలు మన్మధుడా అనే పాటకు ఆయన పోలీస్ స్టేషన్ లోనే డ్యాన్సులు చేస్తుండగా.. స్టేషన్ లోని కానిస్టేబుల్ ఎంకరేజ్ చేస్తూన్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేసింది.
SS Rajamouli Dance Video Goes Viral: టాలీవుడ్ దర్శకధీరుడు ‘ఎస్ఎస్ రాజమౌళి’ స్టేజ్‌పై చాలా తక్కువగా మాట్లాడుతాడన్న విషయం తెలిసిందే. తన సొంత సినిమా ప్రమోషన్లు, తెలిసిన వారి సినిమా ఈవెంట్లకు మాత్రమే హాజరయ్యే రాజమౌళి.. తన స్టైల్‌లో మాట్లాడి ముగించేస్తారు. అలాంటి రాజమౌళి డాన్స్ చేసిన దాఖలు ఇప్పటివరకు లేవు. అయితే తాజాగా రాజమౌళి స్టేజ్‌పై స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న ( గురువారం ) జరిగిన మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ సత్తా చాటాడు.
గుంటూరు కారం.. హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ ఫలంగా విజయం సాధించిన.. స్టోరీ పరంగా మాత్రం కాస్త నిరాశనే మిగిలించింది. మహేష్ బాబు, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. 2024 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి రెస్పాన్స్ ను పొందింది. ఈ సినిమా టాక్ మొదట్లో భిన్నంగా ఉన్న.. రాను రాను సూపర్ హిట్ టాక్ అందుకొని బాక్సాఫీస్…
ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్నకొడుకు అనంత్ అంబానీ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరుగుతున్నాయి.. ఈ వేడుకలకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు… ఇప్పటికే చాలా మంది అక్కడికి చేరుకొని సందడి చేస్తున్నారు.. ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. బిల్‌గేట్స్, ఇవాంకా ట్రంప్ వంటి విదేశీ…
పల్నాడు జిల్లా సత్తనపల్లి గాంధీ బొమ్మల సెంటర్లో మంత్రి అంబటి రాంబాబు అధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంక్రాంతి వేడుకలకు ప్రజలు భారీగా హాజరు అయ్యారు. భోగి వేడుకలలో భాగంగా మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక డాన్స్ చేశాడు.
Pooja Hegde Shaking a Leg On Her Songs At Friend’s Sangeet: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి.. సరదాగా గడుపుతున్నారు. తాజాగా తన స్నేహితురాలి వివాహా వేడుకలో పూజా సందడి చేశారు. సంగీత్ కార్యక్రమంలో బుట్టబొమ్మ స్టెప్పులతో ఇరగదీశారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ చిత్రంలోని ‘అరబిక్ కుత్తూ’ పాటకు బుట్టబొమ్మ డాన్స్ చేశారు. అల్లు అర్జున్‌తో కలిసి నటించిన…
అయోధ్యలో రామ్ లల్లా విగ్రహా ప్రతిష్టాపనకు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే అయోధ్య గుడి నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తికాగా.. తుదిదశ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు దేశమంతా అయోధ్య పేరే వినిపిస్తుంది. 2024 జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా రాముడి విగ్రహా ప్రతిష్టాపన జరగనుంది. ఇదిలా ఉంటే.. స్కూల్ లో పిల్లలు ఏమైనా కార్యక్రమాలు ఉంటే పాటలు కానీ, డ్యాన్స్ లు చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా ఓ స్కూల్ లో పిల్లలు రాముడి…
ముంబైలో ఓ పోలీసు అధికారి మహిళతో కలిసి డ్యాన్స్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ముంబై లోకల్ ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా SF గుప్తా అనే పోలీసు అధికారిని పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిసెంబరు 6న రాత్రి 10:00…
చరిత్రలో గుర్తుండిపోయే విధంగా వరల్డ్‌కప్ ఫైనల్ ఈవెంట్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియా-ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ టైటిల్ పోరును చిరస్మరణీయంగా మలిచేందుకు బీసీసీఐ తన వంతు కృషి చేస్తోంది.