వరుణ్ తేజ్ నటించిన ‘గని’ విడుదలకు సిద్ధం అవుతోంది. బాక్సింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘గని’ గీతం విడుదల విడుదలై చక్కటి స్పందన తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అయాన్ ఈ గీతాన్ని రీ క్రియేట్ చేశాడు. యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం వీడియోలో అల్లు అయాన్ వరుణ్ తేజ్ వర్కౌట్ వీడియోను రీక్రియేట్…
తెలంగాణలోని ఆదివాసీలు ఎక్కువగా గుస్సాడీ నృత్యం చేస్తుంటారు. దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. కోటి రూపాయల నిధులు విడుదల చేసింది. ఆదివాసీ గూడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ. ఇది రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేకతగా చెబుతారు. ప్రాచీన నృత్యంపై మైదాన ప్రాంతాల్లోని వారికి అవగాహన తక్కువ. ఆదివాసీ సంప్రదాయాల్లో గుస్సాడీ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంది. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు…
ప్రపంచ పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ అంటే అభిమానించని వ్యక్తులు ఉండరు. ముఖ్యంగా ఆయన మూన్ వాక్ స్టైల్, డేంజరస్ సాంగ్స్ ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, మూన్ వాక్ స్టైల్‌లో డ్యాన్స్ చేయడం కొంతమేర ఈజీనే. కానీ, డేంజరస్ సాంగ్‌కు స్టెప్పులు వేయాలంటే మాత్రం చాలా కష్టం. అలాంటి కష్టమైన స్టెప్పులను చాలా ఈజీగా చేసి చూపించాడు ఓ యువకుడు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత చాలామంది తమ…
ప్రస్తుతం అంతర్జాతీయంగా మ్యూజిక్ లవ్వర్స్ ని, డ్యాన్స్ లవ్వర్స్ ని ఏక కాలంలో అలరిస్తోన్న బ్రాండ్ నేమ్… బీటీఎస్! సౌత్ కొరియన్ పాప్ మ్యూజికల్ బ్యాండ్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ‘బట్టర్’ సాంగ్ తో బీటీఎస్ బాయ్స్ మరోసారి దుమ్మురేపారు. బిల్ బోర్డ్ బద్ధలు కొట్టి సత్తా చాటారు. ఇక ఇప్పుడు ‘పర్మిషన్ టూ డ్యాన్స్’ అంటూ మరో కొత్త సాంగ్ కూడా రిలీజ్ చేశారు. అంతే…
థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు మెల్లమెల్లగా ఆక్రమిస్తోంటే మూవీ ప్రమోషన్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు కూడా ఇండియా పెద్ద మార్కెట్ అయిపోయింది. అందుకే, మన వాళ్లు సినిమాలు చూడాలంటే మన వాళ్లతోనే మాట్లాడాలని హాలీవుడ్ స్టార్స్ కూడా డిసైడ్ అయిపోయారు. రీసెంట్ గా క్రిస్ ప్రాట్ కూడా అదే చేశాడు. బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్ తో ఆన్ లైన్ లో చిట్ చాట్ చేశాడు. ఆయన నటించిన సినిమా ‘ద టుమారో…
బాల్యం ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. చిన్నతనంలో ఏం చేసినా దానిని ఇష్టపడతాం. కొంత మంది పిల్లలు టీవీ చూస్తూ, మ్యూజిక్ ను ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తుంటారు. అయితే, ఈ బుడ్డోడు పార్క్ లో అందరి మద్య పెద్దవాళ్లతో కలిసి వాళ్లు చేస్తున్న విధంగా రిథమిక్ గా స్టెప్పులు వేస్తూ మెప్పించాడు. ఈ వీడియోను అమెరికా బాస్కెట్‌బాల్ మాజీ ఆటగాడు రెక్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయింది. బుడ్డోడి స్టెప్పులను చూసిన నెటిజన్లు…