తమ పిల్లల ఇష్టాలు తీర్చడానికి పేరెంట్స్ ఎంతో కష్టపడతారు. వాళ్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటారు. వాళ్ల కళ్లలో సంతోషం చూడాలని అనుకుంటారు. కూతురి స్కూల్ ఈవెంట్ లో వీల్ చైర్ లో ఉండి కూతురితో డ్యాన్స్ చేశాడు ఓ తండ్రి.. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Natu Natu Song : దర్శకుడు రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు అంతర్జాతీయ అవార్డులను సైతం కొల్లుగొడుతోంది. ఇటీవలే ఆ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకుంది.
లెజెండ్ లీగ్ క్రికెట్2023లో భాగంగా వరల్డ్ జెయింట్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ఇండియా మహారాజాన్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా నాటు నాటు సాంగ్ కు చిందేసి అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Dance : ఈ రోజుల్లో డ్యాన్స్ అంటే విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే పెళ్లి వేడుకలోనో, మరేదైనా ఫంక్షన్లోనో చిన్నప్పటి నుంచి పెద్దల వరకు తమదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు.
తమిళనాడుకు చెందిన ఓ కలెక్టర్ మాత్రం అంతర్జాతీయ మహిళ దినోత్సవంలో పాల్గొని డ్యాన్స్ చేశారు. పుదుకొట్టే జిల్లాలో కలెక్టర్ కవితా రాము ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ప్రజల్లో దాగి ఉన్న ప్రతిభ బంధాలను తెంచుతోంది. అడ్డంకులు లేకుండా దూసుకుపోతోంది. పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, వంట చేయడం.. సోషల్ మీడియాకు ఏదీ అన్ ఫిట్ కాదంటూ నెటిజన్లు తమ సత్తా చాటుతున్నారు.
ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కి తెలిసినంతగా సినిమా వ్యాపారం మరే నిర్మాతకు తెలియదనే చెప్పాలి. ఆయన చేసే ప్రసంగాలు కూడా తను చేసే సినిమాలకు ఎలివేషన్ గా ఉంటుంటాయి. అంతే కాదు సమయానుకూలంగా ఆ యా సినిమాల్లో నటించే నటీనటులను కూడా హైలేట్ చేస్తూ వారిని తన సొంత మనుషులు అనే భావనకు గురి చేస్తుంటాయి.