టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ గురించి పరిచయం అక్కర్లేదు. బాలనటుడిగా ఎన్నో సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ ప్రజంట్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, కెరీర్ ఆరంభంలోనే ‘హనుమాన్’ మూవీ తో పాన్ ఇండియా రెంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ‘మిరాయ్’ మూవీతో రాబోతున్నాడు తేజ. మానవాళికి సవాల్‌గా మ�
హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో శనివారం విచారణ జరిగింది. ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్‌లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉ�
Dil Raju Clarity on Vettaiyan Movie Title: సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్- ది హంటర్’. దసరా సందర్భంగా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. సురేష్ ప్రొడక్షన్స
ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్ హీరోగా నటించిన ‘మిస్టర్ సెలెబ్రిటీ’ అనే చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. రానా దగ్గుబాటి ఈ ట్రైలర్ ను విడుదల చేశాడు. ఆర్‌పీ సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం
Daggubati Rana Best Actor for Rananaidu Web Series: టాలీవుడ్ అగ్ర కథ నాయకుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కుమారుడు దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలో నటించిన సంచలన వెబ్ సిరీస్ “రానా నాయుడు”. ఈ సిరీస్ విడుదలైన తర్వాత ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. విక్టరీ వెంకటేష్ ను ఎప్పుడు చూడని విధంగా ఈ సిరీస్ లో కాస్త భిన్నంగా చూ�
Case Filed on Daggubati Family: హైదరాబాద్ ఫిల్మ్ నగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ సహా దగ్గుబాటి కుంటుంబ సభ్యులపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి సురేశ్ బాబు, దగ్గుబాటి రానా, దగ�
Sreeleela: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఏడాది అహింస అనే సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు అభిరామ్. ఈ సినిమా ఆశించిన ఫలితం అందుకోలేనప్పటికీ అభిరామ్ కు మంచి గుర్తింపు వచ్చింది.
Daggubati Abhiram: ఈ ఏడాది కుర్ర హీరోలు అందరూ.. ఒక ఇంటివారవుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడ.. యువ హీరో ఆశిష్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇక వీరి లిస్ట్ లోకి చేరిపోయాడు దగ్గుబాటి వారసుడు దగ్గుబాటి అభిరామ్. నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో కొడుకు అభిరామ్. ఈ ఏడాది అహింస సినిమాతో టాలీవుడ్ ఎం
దగ్గుబాటి రానా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ హీరో.. ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమా మాత్రం అతని లైఫ్ టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. ఆ సినిమా తర్వాత బిజీ అవుతాడు అనుకున్నారు.. కానీ పెద్దగా సినిమ�
Food Meets Fame: హైదరాబాద్ నిజాం రాజులు పాలించిన నగరం.. గొప్ప చరిత్ర, సంస్కృతికి మారుపేరు. అంతే కాకుండా రుచికరమైన వంటలకు ప్రసిద్ధి. అందుకే హైదరాబాద్‌లో చాలా మంది సినీ సెలబ్రిటీలు ఆహార వ్యాపారంలోకి ప్రవేశించారు.