విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే రేంజులో హిట్స్ కొట్టిన వెంకటేష్ ఎప్పుడూ చాలా కూల్ గా, క్యాజువల్ గా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే వెంకటేష్, ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పైన సీరియస్ అయ్యాడు. వెబ్ సీరీస్ కి ఎవరి పేరునో ఎలా పెడతారు అంటూ ఫైర్
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే అన్ని హిట్స్ కొట్టిన వెంకటేష్ పుట్టిన రోజు సంధర్భంగా నెట్ఫ్లిక్స్ స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. వెంకటేష్, రానాలు కలిసి నెట్ఫ్లిక్స్ కోసం ఒక సిరీస్ లో నటించారు, ‘రానా నాయుడు’ అనే టైటిల్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. యాక్షన్ క్రైమ్ డ్రామా జనార్ లో రూపొందిన ఈ �
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేశ్ ప్రొడక్షన్స్ తమిళ చిత్రం ‘మానాడు’ తెలుగు డబ్బింగ్ తో పాటు అన్ని భాషల రీమేక్ రైట్స్ తీసుకున్న నేపథ్యంలో అందులో హీరోగా నటించేది ఎవరనే దానిపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబు ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ కాకుండ�
బాహుబలితో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటుల్లో రానా దగ్గుబాటి ఒకడు. ఆ సినిమాలో భల్లాలదేవగా రానా నటన అందరినీ ఆకట్టుకుంది. బాహుబలి తర్వాత రానాకు వరుస ఆఫర్లు వెల్లువెత్తాయి. అరణ్య, విరాటపర్వం, భీమ్లానాయక్… ఇలా వరుసగా రానా నటిస్తున్నాడు. ఇప్పటికే అరణ్య విడుదల కాగా విరాటపర్వం, భీమ్లా నాయక్ విడుదలకు �
(డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు)కాలం కలసి వస్తే – జాలం భలేగా ఉంటుందని అంటారు. స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఇంట జూనియర్ రామానాయుడుగా జన్మించిన రానా అలాంటి లక్కీ మేన్ అని చెప్పవచ్చు. దగ్గుబాటి నట కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు రానా. తాత రామానాయుడు కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించగ
టాలీవుడ్ మోస్ట్ ఎల్జిబుల్ బ్యాచిలర్గా దగ్గుబాటి రానా గత ఆగస్టులో మిహీకా బజాజ్ను వివాహం చేసుకున్నాడు. కరోనా నేపథ్యంలో వీరి వివాహ వేడుకను హైదరాబాద్లోని రామనాయుడు స్టూడియోలోనే కుటుంబీకులు జరిపించారు. తెలుగు-మార్వాడీ సాంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుకకు రాయల్ స్టైల్లో నిర్వహించార�
రానా దగ్గుబాటికి మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. అతను చేసే ఇంటర్వ్యూల్లోనే కాదు, తనను చేసే ఇంటర్వ్యూలలోనూ దాన్ని సందర్భానుసారం బయట పెడుతుంటాడు రానా. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఖాళీగా ఉండకుండా బిజీబిజీగా గడిపేసిన రానాను ‘ఎందుకలా?’ అని అడిగితే, ‘ఖాళీగా ఉంటే మా నాన్న ఊరుకోడు’ అం�
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా సాగుతోంది. పార్టిసిపెంట్స్ ను ఇప్పటికే ఎంపిక చేసిన షో నిర్వాహకులు, వారితో అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటున్నారని తెలుస్తోంది. దాంతో సహజంగా ఈసారి షోకు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ ఒకటి మొదలైంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ తో బిగ్ �