పోలవరం ప్రాజెక్టు ఇక పూర్తి కాదనే స్థితికి తీసుకొచ్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. పోలవరం నిర్మాణం చేస్తున్నవారే నష్టం జరిగిందని...
రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదన్నారు వీర్రాజు.. ఇటువంటి ఫిర్యాదులకు నా శరీరం అలవాటు పడిందన్న ఆయన.. నా మీద ఫిర్యాదులు ఎవరు చేశారో, పార్టీలో నా వ్యతిరేకులు ఎవరో నాకు తెలియదని పేర్కొన్నారు.
పురంధేశ్వరి పట్ల జాలి పడుతున్నాను అన్నారు కేవీపీ.. బీజేపీ చేసిన పనులకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అసలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీయే అని మండిపడ్డారు కేవీపీ.
Nandamuri Sisters:నందమూరి తారక రామారావు.. ఆయన సంతానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు నందమూరి కుమారులందరిని ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. కానీ, నందమూరి ఆడపడుచులను ఎప్పుడైనా చూసారా..
Purandeswari Vs GVL: ఆంధ్రప్రదేశ్‌లో కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా ఎపిసోడ్ కాకరేపుతుండగా.. రాష్ట్ర బీజేపీలో మరో వివాదం మొదలైంది.. సీనియర్ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి.. అన్ని పథకాలకూ ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ పేర్లే పెడుతున్నారంటూ గురువారం రోజు జీవీఎల్ వ్యాఖ్యానించారు.. అన్ని పథకాలకు ఆ ఇద్దరి పేర్లానా? ఇంకా ఎవరూ లేరా? అని ప్రశ్నించారు జీవీఎల్.. రాష్ట్రంలో రాజకీయాలు కేవలం..…
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై ఆంధ్రప్రదేశ్‌లో వివాదం కొనసాగుతోంది… వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పరిణామాన్ని సమర్థిస్తుంటే.. విపక్షాలు మాత్రం మండిపడుతున్నాయి… వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి… విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు ఒక సామాజిక డాక్టర్… సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు అని నమ్మిన వ్యక్తి.. కానీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అంటే మేం ఎన్టీఆర్‌కు అవమానంగానే భావిస్తున్నాం…