ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. పురంధేశ్వరి అధ్యక్షురాలిగా నియమించిననాటి నుంచి వరుసగా పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి ఏపీ బీజేపీ జోనల్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పురంధేశ్వరి కూడా పాల్గొగనున్నారు. daggubati purandeswari, ap bjp, telugu news, breaking news, latest news,
ఇటీవల బీజేపీ అధిష్టానం పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురంధేశ్వరి నియామకం కాగా.. అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా.. తెలంగాణ రథ సారథులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. కిషన్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ భారతీయ…
బీజేపీ అధిష్టానం ఇటీవల తెలుగు రాష్ట్రాల అధ్యక్షులతో పాటు.. మరికొన్ని రాష్ట్రాల అధ్యక్షులను మార్చుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్‌గా దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు 11 గంటలకు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించారు. BJP Vishnuvardhan Reddy, latest news, telugu news, Breaking news, Daggubati Purandeswari,…