పెరుగు అంటే చాలా మందికి ఇష్టం. అన్నంలో చివర్లో పెరుగు లేకుండా పూర్తి చేయలేరు కొందరు. వేసవికాలంలో అయితే.. మరీ ఎక్కువగా పెరుగును తింటుంటారు. పెరుగు అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేసే ఒక రుచికరమైన పోషకమైన ఆహారం. పెరుగు తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే.. ప్రోబయోటిక్ పెరుగు తినడం వల్ల �
Anti Aging Super Foods: వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, కొన్ని మన జీవనశైలి ఆహారం కారణంగా ఉంటాయి. మనిషి వృద్ధాప్యంతో చర్మం సాగేదిగా మారుతుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు బూడిద, తెలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్ష
పెరుగు, కలబందను అనేక చర్మ సంబంధిత సమస్యలకు ఉపయోగిస్తారు. కలబందలో అనేక యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాలు చర్మంలోని తేమను లాక్ చేయడం ద్వారా పొడి చర్మం సమస్యను నివారిస్తుంది. మీరు కలబందతో కల�
Curd: రోజు పెరుగు తినడం వల్ల అందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందిస్తాయి. పాలలో ఉండే దాని కంటే కంటే పెరుగులో ఎక్కువప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది.
అత్యంత రుచికరమైన బిర్యానీ తిన్నా కూడా పెరుగు వేసుకోకుండా తింటే అసలు భోజనం చేసినట్లే ఉండదు అని చాలా మంది అంటుంటారు.. పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయో చాలా మందికి తెలియదు.. అయితే పెరుగును కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు అవేంటో ఒకసారి చూస�
మెరిసే కాంతి వంతమైన చర్మం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చర్మం మెరిసేందుకు చాలా ప్రయత్నాలు సైతం చేస్తుంటారు. కానీ వీటన్నింటి మధ్య మనం మన మెడను జాగ్రత్తగా చూసుకోవడం మరచిపోతారు. మెడ భాగం నల్లగా మారి ఉంటుంది.
కాల్షియం మన శరీరానికి అవసరమైన కీలక పోషకం. అది లోపిస్తే చాలా రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. ముఖ్యంగా మన శరీరంలో ఎముకలు బలంగా ఉండాలంటే క్యాల్షియం ఉండాల్సిందే.
ఎముకలు దృడంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటారు.. సమ్మర్ లో విటమిన్ డి అవసరం చాలా అవసరం.. ఎండవేడికి ఢీహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ఆహారాలను తప్పక డైట్ లో చేర్చుకోవాలి.. అందులో ముఖ్యంగా పెరుగును అస్సలు మిస్ అవ్వకూడదని నిపుణులు చెబుతున్నారు.. పెరుగును సమ్మర్ లో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప�
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది.. పెరుగులో కాల్సియం అధికంగా ఉంటుంది.. అందుకే ఎక్కువ మంది పెరుగును తింటారు.. రుచిగా ఉంటుంది. పెరుగుతో తిననిదే కొందరికి భోజనం చేసినట్టుగా కూడా ఉండదు.. పెరుగును భోజనంతో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. భోజనంతో పెరుగును తీసుకోవడం వల్ల మరిన్ని ఆ�
ఎన్ని రకాల పిండి వంటలను తిన్నా చివరిలో పెరుగు తినకుంటే మాత్రం అస్సలు తిన్నట్లు కూడా ఉండదు.. పెరుగులో అనేక పోషకాలు కూడా ఉంటాయి.. ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. చాలా మంది మధ్యాహ్న భోజనంతో తినడానికి ఇష్టపడతారు. కానీ కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పెరుగు తినడానికి ఇష్టపడతారు..పెరుగు తినడం ద్వారా శర�