Crime News: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మహిళ, ఆమె తల్లిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియోలను తన దగ్గర ఉంచుకుని వారిద్దరిని బ్లాక్‌మెయిల్ చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Prostitution racket: స్కూల్ విద్యార్థినిలకు డబ్బులు ఆశ చూపుతూ వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మహిళతో పాటు ఆమె ఆరుగురు సహచరుల్ని అరెస్ట్ చేశారు.
Live-In Partner: ఇటీవల కాలంలో సహజీవనాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ఢిల్లీలో గతేడాది శ్రద్ధావాకర్ హత్య యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. దీని తర్వాత దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారు హత్యలకు గురయ్యారు.
కర్నూలు జిల్లా గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాల మిస్టరీ వీడటం లేదు. ముందుగా నగరవనం వైపు చెరువు ఒడ్డున ఒకే ప్రాంతంలో రెండు మృతదేహాలు కనిపించడగా.. ఆ తరువాత అవతలి ఒడ్డున మరో మహిళ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది.
Crime News: మద్యం తాగి వచ్చిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. పిల్లల ముందే భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన నోయిడా సెక్టార్63లో జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.
Hubbali Incident:కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. తనను తిరస్కరించిందనే కోపంతో ఓ వ్యక్తి తన పక్కింటి అమ్మాయిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇటీవల నేహ హిరేమత్ హత్యతో వార్తల్లో నిలిచిని కర్ణాటక హుబ్బళ్లిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.
Theft: ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తి ఇంటి యజమానికి నిద్రమాత్రలు ఇచ్చి ఇంటిని దోచేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లోని లక్నోలో చోటు చేసుకుంది. నిందితుడిని లక్నో పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.