Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది.
Tamil Nadu: తనకు జన్మనిచ్చి, కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రుల పట్ల కొందరు కొడుకుల, కూతుళ్లు కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రిపై దారుణంగా దాడి చేశాడు.
Daughter's boyfriend: ఘజియాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. తన కుమార్తె బాయ్‌ఫ్రెండ్‌ని తండ్రి కాల్చి చంపాడు. ఈ ఘటన ఘజియాబాద్ సొసైటీలోని ఒక ఫ్లాట్‌లో శనివారం చోటు చేసుకుంది.
అప్పు చేసి తీర్చనందుకు చంపేందుకు కూడా వెనకాడలేదు ఓ వ్యక్తి. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్న వ్యక్తిని అప్పు తీర్చలేడన్న కోపంతో అంతమొందించేందుకు పూనుకున్నాడు. ఈ దారుణం చంద్రగిరిలో చోటుచేసుకుంది.
షాద్ నగర్ లోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 2 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
Yadgiri: ఇటీవల కాలంలో చిన్నచిన్న వివాదాలు హత్యలకు దారి తీస్తున్నాయి. తాజాగా చపాతీ విషయంలో గొడవ ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గీర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. ఒక మహిళ మతాన్ని మార్చేందుకు ఓ జంట ఘోరంగా వ్యవహరించింది. అంతే కాకుండా మహిళపై తన భార్య ముందే సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.