Tamil Nadu: ఒక మహిళను హత్య చేసి, పూడ్చి పెట్టేందుకు గొయ్యి తవ్వుతుండగా ఇద్దరు నిందితులు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో జరిగింది.
సోషల్ మీడియా వల్ల ఇప్పటికే మానవ సంబంధాలు దూరమవుతున్నాయి. ఉన్న కాస్త బంధాన్ని నిలుపుకునేందుకు చాలా మంది వ్యక్తులు వాట్సప్ లో కుటుంబానికి సంబంధించిన గ్రూప్లు క్రియేట్ చేస్తున్నారు.
Engagement Off: కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన నిశ్చితార్థం ఆగిపోయిందనే కోపంతో అమ్మాయి తల నరికి, ఆ తలతో పారిపోయిన ఘటన రాష్ట్రంలోని మడికేరిలో జరిగింది
Shocking Incident: నాగ్‌పూర్‌లో ఓ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లే క్రమంలో ఓ ఆటో డ్రైవర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. వాటర్ ప్యూరిఫైయర్ రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను చూసి అసభ్యంగా ప్రవర్తించాడు. నిందితుడిపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య మూగవాడైన కన్నకొడుకుని మొసళ్లు ఉంటే నదిలో పారేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఉత్తర కన్నడి జిల్లాలో జరిగింది.
Karnataka: కొడుకు చేసిన తప్పుకు తల్లి శిక్షకు గురైంది. కర్ణాటకలో ఓ యువకుడు తన ప్రియురాలితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం 50 ఏళ్ల మహిళను స్తంభానికి కటేసి కొట్టారు.