Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking incident: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ బాలికపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. కాన్పూర్‌లోరని రావత్‌పూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటలకు ఘటన చోటు చేుసుకుంది. మద్యం షాపు వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బాలిక వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు.
READ ALSO: PM Modi: రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ విదేశీ టూర్‌లకు టికెట్లు బుక్ చేసుకున్నారు..
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
సమాచారం ప్రకారం.. సమీపంలోని మద్యం దుకాణానికి సమీపంలో ఉన్న షాపు నుంచి కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న బాలిక వేధింపులకు గురైంది. బాలిక వెనక నుంచి వచ్చి ఆమె అరవకుండా నోరు మూసేసి, కింద పడేసి అఘాయిత్యానికి పాల్పడే యత్నం చేశాడు. బాలిక తీవ్ర నిరసన తెలపడంతో, స్థానికంగా ఉన్న బాటసారులు అటువైపుగా రావడంతో బాలికను వదిలేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ ఘటన వైరల్ కావడంతో ఆ ఏరియా డీసీసీ సంఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. మొత్తం 5 మందిని అదుపులోకి తీసుకుని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
This is horrifying; her screams and fear shake you to the core. Hopefully, the police will catch this person and provide this girl with the care and support she needs. https://t.co/1rBhch1ZAI pic.twitter.com/ByGMokopsP
— Haidar Naqvi🇮🇳 (@haidarpur) May 17, 2024
తాజావార్తలు
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్న్యూస్.. 78 రోజుల బోనస్కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
-
WTC Points Table 2026: పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఆసీస్.. భారత్ ప్లేస్ ఎక్కడో తెలుసా?
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!