Afghanistan: ప్రపంచ క్రికెట్‌లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా అమెరికా క్రికెట్ జట్టు నేడు 49వ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
టీ20 వరల్డ్‌కప్‌లో ఆదివారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్, మార్కస్ స్టొయినీస్ రాణించడంతో ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆస్ట్రేలియా విజయంతో ఇంగ్లండ్‌కు సూపర్-8 టిక్కెట్ లభించింది. అక్కడ, స్కాట్లాండ్ ప్రయాణం ముగిసింది.