IND vs ENG: క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. తగ్గిన వర్షం, టాస్ ఆలస్యం
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్
- గయానాలో తగ్గిన వర్షం.. టాస్ ఆలస్యం
- ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా-ఇంగ్లండ్ మధ్య సెమీఫైనల్ జరుగనుంది. గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్ టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరగాల్సి ఉండగా వర్షం కారణంగా ఆలస్యంగా వేయనున్నారు. ఈ మ్యాచ్ జరిగే గయానాలో ఇప్పటివరకూ వర్షం పడింది. తాజాగా వర్షం తగ్గడంతో.. అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. అయితే.. ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో టాస్ కొద్దిగా ఆలస్యం కానుంది. కాసేపటి తర్వాత గ్రౌండ్ ను పరిశీలించి టాస్, మ్యాచ్ ప్రారంభ సమయాన్ని ప్రకటించనున్నారు.
INDIA bloc: పార్లమెంట్ సమావేశాల్లో రేపు నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయ రథంపై దూసుకెళ్తోంది. భారత్ తన చివరి సూపర్-8 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించాలని భారత్ భావిస్తోంది. రోహిత్ బ్రిగేడ్ అడిలైడ్ నుండి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అడిలైడ్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022 సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఇదెలా ఉంటే.. తొలి సెమీస్ లో దక్షిణాఫ్రికా ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.
INDIA bloc: పార్లమెంట్ సమావేశాల్లో రేపు నీట్ అంశాన్ని లేవనెత్తనున్న ప్రతిపక్షం
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!