Heath Streak Death: జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ 49 ఏళ్ల వయసులో ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. ఇంతకుముందు ఆయన మరణం గురించి చాలా సార్లు పుకార్లు వినిపించాయి.
Hockey 5s Asia Cup 2023: వరుణుడి దెబ్బకి ఆసియా కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత దాయాదిలు బరిలో నిలవడంతో పోరు రసవత్తరంగా ఉంటుంది అభిమానులు తెగ సంబరపడ్డారు.
India vs Pakistan: క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చంది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో ఈ రోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. శ్రీలంక క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో ఈ రోజు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది