MS Dhoni Asked His Fan Chocolate Box after Giving Autograph: భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని ఎంతో ప్రత్యేకం. సక్సెస్ కెప్టెన్ ధోని. భారత్ కు ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టాడు ధోని. భారత క్రికెట్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగేలా చేశాడు. ఇక ధోని తన ఆటతోనే కాదు తన ప్రవర్తన కారణంగా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూల్ గా ఉండి జట్టును గెలిపిస్తాడు…
ఆసియా కప్ 2023 టోర్నీ సూపర్ 4 రౌండ్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. టాస్ గెలిచిన పాక్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా.. భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది.
ఆసియా కప్ 2023లో సూపర్-4 దశలో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో భారత అభిమానుల చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. ఈ మ్యాచ్ ద్వారా కింగ్ కోహ్లి తన పేరిట ఉన్న రికార్డును ప్రస్తుతం మాజీ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పేరిట నెలకొల్పాలని భావిస్తున్నాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు పూర్తి చేస్తే ప్రపంచ రికార్డు సాధిస్తాడు.