PAK vs BAN: 193 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAK vs BAN: లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా బుధవారం జరుగుతున్న ఆసియా కప్‌లోని మొదటి సూపర్4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను పాకిస్థాన్ 193 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టు 193 పరుగులకే ఆలౌట్ కావడం గమనార్హం. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లను తీసి బంగ్లాదేశ్ జట్టును కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్(53), వికెట్ కీపర్ ముష్పికర్ రహీమ్(64)లు అర్థశతకాలు బాదడంతో బంగ్లా జట్టు గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది.
Also Read: Asia Cup 2023: శ్రీలంక వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. ఇక మ్యాచ్‌లకు ఇబ్బందేమీ లేదు
Also Read
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
పాకిస్థాన్ బౌలర్లందరూ బంగ్లా బ్యాటర్లను చాలా వరకు ఇబ్బంది పెట్టారు. అయితే హారిస్ రవూఫ్ నాలుగు వికెట్లు తీయగా, నసీమ్ మూడు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 193 పరుగులకే ఆలౌటైంది. వీరితో పాటు షాహీన్ అఫ్రిది, ఇఫ్తికార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ ఒక్కో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!