Being Infected With Covid Indian origin man Coughing on Colleagues Jailed in Singapore: సింగపూర్ లో దగ్గినందుకు ఓ వ్యక్తికి జైలు శిక్ష పడింది. అదేంటి దగ్గితేనే జైలు శిక్ష పడిందా అని అనుకుంటున్నారా? అయితే దాని చాలా పెద్ద కారణమే ఉంది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత భయందోళనలు క్రియేట్ చేసిందో తెలిసిందే. దీని వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇదిలా వుండగా తమిళ్ సెల్వం అనే వ్యక్తి…
Disease X: ప్రస్తుతం సోషల్ మీడియాలో డిసీజ్ ఎక్స్ అనే వ్యాధి చాలా ట్రెండ్ అవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) X వ్యాధిని ప్రాణాంతక వ్యాధిగా ప్రకటించింది. ఈ వ్యాధి ఇంకా తెరపైకి రాలేదు.
Covid 19: కరోనా నాటి పరిస్థితులను ప్రపంచం మొత్తం అంత తొందరగా మర్చిపోదు. 2019 చివరి నెల అంటే డిసెంబర్ నుండి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి కోవిడ్ వార్తలు రావడం ప్రారంభించాయి.
కొవిడ్ తర్వాత యువకుల్లో గుండె ఆగిపోవడం వల్ల ఆకస్మిక మరణాలు నమోదయ్యాయి. అయితే కారణాన్ని నిర్ధారించడానికి తగిన ఆధారాలు అందుబాటులో లేవని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య ఈరోజు పార్లమెంటుకు తెలిపారు.
Covid Vaccine: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) గుండెపోటు కేసుల ఆకస్మిక పెరుగుదలకు, కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి ఒక అధ్యయనం నిర్వహించింది. మీడియా నివేదికల ప్రకారం.. గుండెపోటు,కోవిడ్ వ్యాక్సిన్‌ల కనెక్షన్‌కి సంబంధించిన అధ్యయనాన్ని రాబోయే రెండు వారాల్లో విడుదల చేయవచ్చు.
విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయాడని అధికారుల చేత నిర్థారించబడిన వ్యక్తి రెండేళ్లకు సజీవంగా ఇంటికి రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఘటన ఆ కుటుంబాన్ని, సన్నిహితులను షాకింగ్ కు గురిచేయడంతో పాటు తమ వ్యక్తి సజీవంగానే ఉన్నాడని తెలుసుకుని అంతా సంతోషిస్తున్నారు.