Home
Covid 19 2
Covid 19 2 News
-
COVID 19: దేశంలో కొత్తగా 16,135 కరోనా కేసులు.. పెరిగిన పాజిటివిటీ రేటు
దేశంలో కరోనా కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. దీంతో పాటు ఇటీవల తెలంగాణలో కూడా కొన్ని రోజుల నుంచి 400కు పైగా కేసులు నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే పాజిటివిటీ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమం వల్ల కరోనా వల్ల మరణాలను మాత్రం అదుపు చేయగలుగుతున్నాం. తాజాగా గడిచిన… -
COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు.. 31 మరణాలు
దేశంలో కరోనా కేసుల సంఖ్య 15 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు లోపే ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇటీవల కాలంలో తెలంగాణలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన నివేదిక ప్రకారం దేశంలో 24 గంటల్లో కొత్తగా… -
Corona Cases: చెన్నైలో కరోనా విజృంభణ.. మాస్క్ ధరించకపోతే రూ.500 జరిమానా
తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. గడిచిన 24 గంటల్లో తమిళనాడు వ్యాప్తంగా 2వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో చెన్నైలోనే 909 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అటు చెంగల్పట్టులో 352, కాంచీపురంలో 71, తిరువళ్లూరులో 100 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, వేలూరు జిల్లాల్లో ప్రజలు మాస్క్ ధరించాలని.. లేకుంటే… -
COVID 19: దేశంలో కొత్తగా 17,092 కేసులు..29 మరణాలు
కరోనా మహమ్మారి మళ్లీ తన ప్రభావాన్ని చూపిస్తోంది. వరసగా నమోదువుతున్న కేసులు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. కొన్నాళ్లుగా పెరుగుతున్న కేసులు ఫోర్త్ వేవ్ కు దారి తీస్తాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుంచి జూన్ వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేలకు దిగువనే ఉండేది. కానీ ప్రస్తుతం కేసుల సంఖ్య 15 వేలు దాటుతోంది. తాజాగా శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,092… -
COVID 19: ఏపీలో కోవిడ్ టెన్షన్.. ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పాజిటివ్
గుంటూరు జిల్లాలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కోవిడ్ సోకింది -
COVID19: స్వల్పంగా తగ్గిన కరోనా.. కొత్తగా 17,070 కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 23 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కోవిడ్ నుంచి 14,413 మంది రికవరీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,189గా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది. గడిచిన రోజు దేశంలో మొత్తంగా 18 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గురువారం నుంచి… -
Covid 19: 4 నెలల గరిష్టానికి కోవిడ్ కేసులు.. కొత్తగా 18,819 కేసులు
ఇండియాలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వరసగా కరోనా కేసుల సంఖ్య, యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రజల్లో ఫోర్త్ వేవ్ తప్పదా అనే భయాలు నెలకొన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణలో కూడా గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య 400 లను దాటుతోంది. దీంతో పలు రాష్ట్రాలు కోవిడ్ రక్షణ… -
Covid 19: ఇండియాలో కొత్తగా 14,506 కరోనా కేసులు
ఇండియాలో కరోనా కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా కేసుల సంఖ్య పెరిగింది. నెల క్రితం వరకు రోజూవారీ కేసుల సంఖ్య కేవలం 5 వేల లోపే ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది. నెమ్మదిగా కేసుల సంఖ్య, యాక్టివ్ కేస్ లోడ్ పెరుగుతోంది. ఫోర్త్ వేవ్ ముంచుకొస్తుందా..? అని ప్రజలు భయపడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 14,506… -
Covid 19 Vaccine: మరో 2 వ్యాక్సిన్లు.. అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి
మరో రెండు వ్యాక్సిన్లు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) -
Live : కరోనా హఠాత్పరిణామంలా విస్తరించనుందా ..? | Ntv
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!