Home
Corona Cases In India
Corona Cases In India News
-
COVID 19: దేశంలో భారీగా తగ్గిన కరోనా .. 10 వేల దిగువకు కేసులు
CORONA CASES IN INDIA:దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత వారం రోజూవారీ కేసుల సంఖ్య సగటున 15 వేలకు పైగా నమోదు అయ్యేది. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో గడిచిన 24 గంటల్లో కేవలం 9,531 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి 36 మంది మరణించారు. 11,726 మంది కరోనా… -
COVID 19: ఇండియాలో తగ్గిన కరోనా కేసులు.. 15 వేల దిగువకు రోజూవారీ కేసులు
Corona Cases In India: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గత వారం 20 వేలకు అటూఇటూగా నమోదైన కేసులు ప్రస్తుతం కాస్త తగ్గాయి. గడిచిన కొన్ని రోజుల్లో రోజూవారీ కేసుల సంఖ్య సగటున 16 వేలల్లో ఉంటోంది. ఇదిలా ఉంటే కరోనా కేసుల సంఖ్య ప్రస్తుతం 15 వేల లోపే నమోదు అయింది. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 14,092 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.… -
COVID 19: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
COVID 19 CASES IN INDIA: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటోంది. ఇటీవల కాలంలో 16 వేలకు అటూ ఇటూగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 15,815 మంది కరోనా వ్యాధి బారినపడ్డారు. అయితే కరోనా మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 68 మంది వ్యాధి బారినపడి చనిపోయారు. అయితే రికవరీ అయ్యేవారి సంఖ్య పెరిగింది. గడిచిన ఒక రోజులో… -
COVID 19: స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. కోలుకున్న 19 వేల మంది
Corona Cases In India: దేశంలో గత రోజుతో పోలిస్తే స్వల్పంగా రోజూవారీ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,299 మందికి కరోనా సోకింది. అంతకు ముందురోజు 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 19,431 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 53 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,25,076గా ఉంది. -
COVID 19: ఇండియాలో పెరిగిన కోవిడ్ కేసులు, మరణాలు.. కొత్తగా ఎన్నంటే..
COVID 19 CASES UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య గతం రోజుతో పోలిస్తే పెరిగాయి. నిన్న 12,751 వేల కేసులు నమోదు అవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19,539 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,261గా ఉంది. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ మహమ్మారి బారిన పడి 54 మంది మరణించారు.… -
COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
COVID 19 UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. అయితే తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. రోజూవారీ కరోనా కేసుల సంఖ్య తగ్గి కోలుకునే వారి సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ తో గడిచిన 24 గంటల్లో కొత్తగా… -
COVID 19: స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు.. 39 మరణాలు
COVID 19 Updates: దేశంలో కోవిడ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. వరసగా మూడు రోజులుగా 20 వేలకు పైగా రోజూవారీ కేసులు నమోదు అవుతుండగా గడిచిన 24 గంటల్లో మాత్రం స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియాలో గడిచిన 24 గంటల్లో 19,673 కొత్త కరోనా కేసులు నమోదు అవ్వగా.. 39 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. -
COVID19: వరసగా రెండో రోజు 20 వేలకు పైగా కరోనా కేసులు..
COVID 19 Cases In India: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 200 కోట్లను దాటింది. -
COVID 19: దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
COVID 19 Updates: దేశంలో మరోసారి కరోనా కేసులు సంఖ్య పెరిగింది. గత కొంత కాలంగా కేసులు రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైబడి నమోదు అవుతున్నాయి. తాజాగా ఇండియాలో గడిచిన 24 గంటల్లో కేసులు 20 వేలను దాటాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదు అవుతోంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో ఇండియాలో 20,557 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గ -
COVID19: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కేసులు..పెరిగిన మరణాలు
COVID 19 Updates: ఇండియాలో కరోనా కేసులు సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు 20 వేలకు పైగా రోజూవారీ కేసులు వచ్చాయి. అయితే గత రెండు మూడు రోజుల నుంచి 20 వేల కన్నా దిగువనే కేసుల సంఖ్య నమోదు అవుతోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. అయితే మరణాల సంఖ్య మాత్రం ఎక్కువ అయింది. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కోవిడ్…
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?