బీజేపీ లో భారీ చేరికలు మొదలయ్యాయి. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందా.. అధికార టీఆర్ఎస్ పార్టీ కి బీజేపీ ప్రత్యామ్నాయంగా మారుతుందా.. త్వరలో బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయా.. అనే ప్రశ్నలకు అవును అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే నేడు ఉద్యమ నాయకుడు, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ రోజు బీజేపీలో చేరనున్నారు. అందుకు తగిన విధంగా అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఈనేపథ్యంలో.. తాను బీజేపీలో చేరుతున్నట్లు స్వయంగా ప్రెస్మీట్ పెట్టి…
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు తెలంగాణ వైపే ఉంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రధాని మోదీతో పాటు బీజేపీ కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్టీ ప్రధాన నేతలు హైదరాబాద్ లో మకాం వేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై విమర్శలను పెంచాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను రేపు(ఆదివారం) ఉదయం 9 గంటలకు చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటానని వెల్లడించారు. బీజేపీ దేవుళ్ల పేరుతో…