Revanth Reddy On Floods : మానవత్వం లేని వ్యక్తి కేసీఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC President Revanth Reddy React on Telangana Floods.
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా… తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ అని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్య కారణం… పేదలకు, నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగాలని, కానీ.. కేసీఆర్… తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం చేసాడని ఆయన మండిపడ్డారు. గత వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసి… వరద పోటెత్తుతోంది. కాంగ్రెస్ హయాంలో.. వర్షాకాలం ముందస్తు గానే అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. చర్యలు తీసుకునేది. ముఖ్యమంత్రి తో సహా… అందరూ 24 గంటలు అందుబాటులో ఉండేవారని, సమీక్ష చేయాల్సిన కేసీఆర్… ఇవన్నీ గాలికి వదిలేసాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. మానవత్వం లేని వ్యక్తి కేసీఆర్ అని, అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులను కాపాడుకునే పనిలో బిజీ గా ఉన్నాడు కానీ… వరదలు, వర్షాలపై సమీక్ష చేయడం లేదని ఆయన విమర్శించారు.
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
Minister Harish Rao : డాక్టర్లు ఎవరూ సెలవులు తీసుకోవద్దు
కాళేశ్వరం పేరుతో.. వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడని, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్.. నిండా మునిగింది. పనికి రాకుండా అయ్యిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కట్టినోడు ఇంజనీర్ ఆ… సన్యాసా అని ఆయన ధ్వజమెత్తారు. నిపుణులు అని చెప్పి… నిండా ముంచాడంటూ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు హాస్పిటల్ లో చేరితే… ఏం జరిగిందో కనుక్కునే సోయి లేదని, పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను.. అడ్డుకుని అరెస్ట్ చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. వందలాదిమంది విద్యార్థులు మంచాన పడ్డా… కొంచం కూడా సోయి లేదు అంటూ దుయ్యబట్టారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!