Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్చి 28న బండా జైలులో గ్యాంగ్ స్టర్ ముఖ్తార్ అన్సారీ మరణించడంపై ఆయన వ్యాఖ్యానించారు.
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. గోహత్యను ప్రోత్సహించడం, ముస్లిం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా మత ప్రాతిపదికన దేశ విభజన కోసం నిలబడన కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాన్ని ‘‘రామద్రోహులు’’గా యోగి అభివర్ణించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిన్న తీహార్ జైలు నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఆయన జూన్ 1 వరకు లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఆయా రూపాల్లో నిరసనలు తెలియజేయడం చూస్తుంటాం. అయితే కొన్నిసార్లు వినూత్నంగా నిరసనలు చేపట్టి వార్తల్లో నిలుస్తుంటారు.
Triple Talaq: కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తన భార్యకు ‘‘ట్రిపుల్ తలాక్’’ చెప్పాడు. రైలు ఝాన్సీ జంక్షన్ రాగానే రైలు నుంచి దిగి పరారయ్యాడు. దీంతో షాక్ తిన్న భార్య రైల్వే పోలీసుల్ని ఆశ్రయించింది.
Rajput Issue:రాజ్‌పుత్ వర్గం బీజేపీపై మండిపడుతోంది. అయితే, ఈ కోపాన్ని తగ్గించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. క్షత్రియ సామాజికవర్గంలో బీజేపీపై నెలకొన్న కోపాన్ని తగ్గించేందుకు పార్టీ అగ్రనేతలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
Yogi Adityanath: ఛత్తీస్‌గఢ్ కోర్బాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. దేశంలో శాంతిభద్రతల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రధాని నరేంద్రమోడీని కొనియాడారు.