రష్యాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్యార్థి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో వెలుగు చూసింది. నోయిడాలోని పండ్ల మార్కెట్‌లో కూరగాయల అమ్మకందారుడు ఓ వ్యక్తి దగ్గర రూ. 3000 అప్పుగా తీసుకున్నాడు. అయితే తన డబ్బులు ఇవ్వాలంటూ తీవ్రంగా కొట్టాడు.. అంతేకాకుండా అతని బట్టలూడదీసి మార్కెట్ మొత్తం తిప్పాడు.
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా వర్షాలు అస్సలు తగ్గడం లేదు.. ఎంత బయట వర్షాలు కురిసినా కూడా స్నానం చెయ్యకుండా ఉండలేము.. విడిచిన బట్టలను ఉతికి ఫ్యాన్ కింద వేసిన ఆరవు..వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల బట్టలు త్వరగా ఆరవు. ముఖ్యంగా జీన్స్ వంటి మందపాటి వస్త్రాలు ఆరడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అలాగే బట్టలు సరిగ్గా ఆరక వాటి నుండి వాసన కూడా వస్తూ ఉంటుంది. ఈ…
Solar Energy Cloth : ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది. అత్యవసరమైనప్పుడు మీ స్మార్ట్ ఫోన్ చార్జింగ్ అయిపోయిందనుకోండి పరిస్థితి ఏంటి.. మీ దగ్గర చార్జర్ లేదు. చార్జర్ ఉంది కరెంట్ లేదు.